సీనియర్ దర్శకుడు మణిరత్నం, కడలి సినిమా విడుదల కాకముందే తులసి నాయర్ లిప్ లాక్ అందరి కన్ను పడింది. తులసి నాయక్ కు కొత్త అనుభూతిని కలిగించిందని చెబుతుంది. తొలి లిప్ లాక్ కిస్ తో కడలి లోని అలలు ఎగిసినట్లుగా ఉందని తులసి నాయర్ అంటుంది. కొత్త హీరో, కొత్త హీరోయిన్... ఓ రొమాంటిక్ సీన్ చిత్రీకరించాలి. తెరపై కొత్త 'అనుభవం' మరి. పది సెకన్ల లిప్‌లాక్‌కు ఏకంగా నాలుగు గంటల సమయం పట్టింది! రాధ చిన్నకూతురు తులసి, గౌతమ్ కార్తీక్‌లపై చిత్రీకరించిన ఈ ముద్దు సీను కేవలం పది సెకన్లు మాత్రమే ఉంటుందట. అయితే ఈ సీన్ చిత్రీకరించేందుకు మాత్రం ఈ కొత్త జంట మాత్రం 4 గంటల సమయం తీసుకుందట. కడలి షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్లో భారీగా జనం ఉన్నారట. వారి ముందు వీళ్లద్దరూ పెదవులతో పెదవులను కలిపి చుంబించేందుకు నానా తంటాలు పడ్డారట. కిస్ లో మంచి రొమాంటిక్ మూడ్ వచ్చేందుకు డైరెక్టర్ మణిరత్నం చాలా సార్లు టేక్ లు చెప్పాడట. చివరికి వీరి సిగ్గును చూసి వల్లకాక యూనిట్‌లో కొంతమందిని లొకేషన్ నుంచి పంపేసి కొద్దిమంది చేత సీన్ చిత్రీకరించారట. ఒక గంట పాటు వారిద్దరిని ఫ్రీగా వదిలేశారట. ఆ సమయంలో లిప్‌లాక్‌ను బాగా ప్రాక్టీస్ చేసి, తరువాత హీరోహీరోయిన్లు క్యాజువల్‌గా చేసేశారట. మణిరత్నం అనుకున్నదాని కంటే లిప్ కిస్ ఫీల్ బాగా పండిందట. ఇంకేం ఈ జంటతో పాటు మణిరత్నం కూడా ఫుల్ ఖుషి అయ్యాడట. షూటింగ్ జరిగిన కొన్ని రోజుల వరకు తులసి లిప్ లాక్ నుండి తేరుకోలేదట? ఆమె తొలి అనుభవం కావటంతో సమయం దొరికినప్పుడల్లా హీరో వైపు ఆశగా చూసి, పెదాలు తడుపుకోవటం చేసిదని షూటింగ్ యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. హీరో కూడా బాగా వేడి మీద ఉండటంతో తులసి నాయర్ కు అతని లిక్ లాక్ నచ్చటంతో.. ఆమె షూటింగ్ అయిన తరువాత గౌతమ్ కలిసి కడలి అంచుల వరకు వెళ్లి వేడి తగ్గించుకోవటం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన తులసి నాయర్ లిప్ లాక్ కిస్ ఎలా ఉంటుందో చూడాలి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more