టాలీవుడ్ లో కొంత మంది హీరోలు ఫేడ్ అవుతున్నారు. ఒక్కప్పుడు హీరోలుగా వెలిగిన వీరు .. ఇప్పుడు వయసు ముదురుతున్న, సినిమాలు రాకపోయిన సరే, మేము హీరోలమే అనే భ్రమలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిలో జగపతి బాబు , ఉదయ్ కిరణ్, తరుణ్, సుమాంత్, రాజశేఖర్, శ్రీకాంత్, లాంటి ఉన్నారు. వీరే కాకుండా ఇంక చాలా మంది ఉన్నారు. అయితే వీరు ఇప్పటికి హీరోలు అనే తెర చాటున జీవిస్తున్నారు. హీరోగా అయితేనే సినిమాలు చేస్తాం, అనే విధంగా ఉన్నారని టాలీవుడ్ టాక్. వీరు నిర్మాతలకు, దర్శకులకు ఫోన్లు చేసిన సినిమాల్లో అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారట. ఒక వేళ ఏ నిర్మాతలైన వీరిని హీరోగా పెట్టి సినిమా చేస్తే.. ఆ సినిమాను చూసే జనం లేరని అంటున్నారు. వీరి సినిమాలు ఎప్పుడన్న టీవీలో వేస్తే.. టీఆర్పీ రేటింగ్ పూర్తిగా పడిపోతుందని కొన్ని టీవీ ఛానల్స్ నిర్మాతలకు చెప్పినట్లు టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి. హీరో పాత్ర తప్ప మరేదైన పాత్ర ఇస్తామంటే .. వద్దని .. వీరు ఖచ్చితంగా చెబుతున్నారని సినీ నిర్మాతలు అంటున్నారు. వీరితో సినిమా చేయ్యటానికి నిర్మాతలు, దర్శకులు ముందుకు రావటమే మానేశారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. వీరు కూడా హీరో సుమాన్ , సురేష్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారి అభిమనులు చెబుతున్నారు. వారు కూడా ఒకప్పుడు హీరోలే. కానీ పరిస్థితుల ప్రభావం వలన .. వారు ఇప్పుడు ప్రతి సినిమాలో విలన్ గానో, లేక తండ్రి పాత్రలనో షోషించి తమ మనుగడను సాగిస్తున్నారు. పువ్వులామ్మిన చోటే .. కట్టెలు అమ్మటం అంటే ఇదేనేమోనని సినీ జనాలు చెవులు కొర్కుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more