మారుతున్న కాలం తో ఎంతో కొంత మనమూ మారాలి. లేకపోతె ఎంతటి వారికైనా అపజయాన్ని చవిచూడక తప్పదు. గుసగుసలు లో ఈ వేదాంతం ఏంటసలు? ఇప్పుడు ఈ ప్రస్తావన భారతీయ సినీ పరిశ్రమ లోనే పేరు మోసిన ప్రతీ దర్శకుడికి ఆదర్శప్రాయంగా నిలిచినా ఇద్దరు దర్శకుల గురించి... ఒకరు సామాజిక అంశాలలో సమాజానికే ప్రస్నార్ధకంగా మారే ఎన్నో అంశాలని కదా వస్తువు గా తీసుకుని చిత్రాలు రూపొందించి ఘన విజయాలు సాధించిన దర్శకుడు. మరొకరు ఏ అంశాన్ని కదా వస్తువుగా తెసుకున్న తన మార్కు అందులో ఉండేలా చూస్తూ, తనదైన శైలి లో చిత్రాలు అందించే దర్శకుడు. వీరిరువురు ఎవరికి వారే సాటి. ఇద్దరి మధ్య పోటీ కూడా లేదు ఎందుకంటె ఇద్దరి శైలి వేరు కాబట్టి. ఎటువంటి స్టార్ నటీ నటులైనా కొత్తగా వచ్చిన నటులైనా, వీరి దర్సకత్వం లో ఒక్కసారి నటిస్తే చాలు అనుకుంటారు... కాని ఇప్పుడు అనుకునే వారు అని అనాలి. ఎందుకంటె ఈ ఇద్దరు దర్శకులు ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నారు. వీరి చిత్రాలు తీసే శైలి, వీరి వీరాభిమానులని సైతం నిరాస పరుస్తోంది. వీరి చిత్రాలు 'స్నేహితుడు', 'రావన్', 'కడలి', ఇవన్ని వరుస ఫ్లాపులు సాధించాయి. ఇందులో ఒకరు ప్రస్తుతం ఎలా అయిన విజయం సాధించాలి అనే తపన తో, 'ఐ' చిత్రం తీస్తుంటే ఇంకొకరు తానూ ముంచేసిన 'కడలి' తరువాత ఇప్పుడెం చెయ్యాలో పాలు పోక దిక్కు తోచని స్తితిలో ఉన్నారు... వీరి తదుపరి చిత్రాలే చిత్ర పరిశ్రమలో వీరి ఉనికిని నిర్దెసిస్తాయి. మరి ఈ ఇద్దరి దర్శకుల పేర్లు ప్రత్యేకించి మేము చెప్పనవసరం లేదనుకుంటా?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more