అందరికి ఆథార్ కార్డ్ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆథార్ కార్డే ఆధారం అని ప్రభుత్వం చెబుతుంది. ఈ ఆథార్ కార్డ్ కష్టాలు ఇప్పటి వరకు సామాన్య ప్రజలకే అని మనకు తెలుసు. ఆథార్ కార్డు కోసం సామాన్య ప్రజలతో పాటు స్టార్ హీరోలు కూడా కష్టాలు పడుతున్నారు. తమ షూటింగ్ లను ఆపుకోని మరీ ఆధార్ కార్డ్ కోసం కుటుంబంతో సహా క్యూలో నుంచున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వారు టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోలే. కానీ కార్డ్ కోసం స్కూల్ స్టూడెంట్ మాదిరి ఇద్దరు ఎంత చక్కగా క్యూలో నిలుచున్నారో మీరే చూడండి? వారిద్దరు మేం స్టార్ హీరోలం అనే విషయం మరిచిపోయి, సామాన్య ప్రజలతో కలిసి ఆధార్ కోసం వెయిట్ చేస్తున్న సన్నివేశం అందర్ని ఆకట్టుకుంది. మేం సెలబ్రిటీలం మాకు ప్రత్యేకంగా ఉండాలని ఏం లేకుండా అందరితో కలిసిపోయి తమ ఉన్నత స్థాయిని పెంచుకున్నారు. తమ అభిమాన హీరోలు ఇలా రోడ్డు పై నిలబడి ఆధార్ కార్డ్ తీసుకోవటం చూసి అభిమానులు ఆనందంతో మురిచిపోయారు. అయితే ఈ ఇద్దరు హీరోలు తమ రక్షణ కోసం ఎలాంటి సెక్యురిటి సిబ్బంది తెచ్చుకోలేదు. అక్కడున్న వారితో హాయిగా నవ్వుతూ, ఆనందంగా ఆధార్ కార్డ్ కు ఫోటో దిగి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో చెప్పలేదు కాదు. మన టాలీవుడ్ హీరోలు మాత్రం కాదులేండి. కోలీవుడ్ స్టార్ హీరోలు. పైగా సొంత అన్నదమ్ములు. స్టార్ హీరో సూర్య, మరొకరు సూర్య తమ్ముడు కార్తీ. అందరికి ఆధార్ కార్డ్ ముఖ్యమే, కానీ స్టార్ హీరోలైన అన్నదమ్ములు ఇలా చెయ్యటం అభిమానులకు ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇటీవల సూర్య కొంతమంది అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాజ సేవా చెయ్యటానికి ముందుకు వస్తున్నాస్టార్ హీర్లో సూర్య ఒకరని చెప్పాలి.ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం ఒక్కటే అని చేసి చూపించారు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more