నటి లక్ష్మీరాయి స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడిన క్రికెటర్ శ్రీశాంత్ తో ‘బలుపు ’ సంబందాలు ఉన్నట్లు టాలీవుడ్ టాక్ రావటంతో లక్ష్మీరాయి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి .. అలాంటి ‘బలుపు ’ రొమాన్స్ నేను చెయ్యలేదని తన ఆవేదన వెల్లబోసుకుంది. అలాంటి లక్ష్మీరాయికి హీరో రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాలో ఛాన్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ రోజు రవితేజ (మాస్ రాజ)‘బలుపు’సినిమా రిలీజ్ అయ్యింది. సినిమాలో మొదటి పాట లక్ష్మీరాయితోనే నటించి సినిమా ప్రేక్షకులకు ఈ ఇద్దరి బలుపు ఏమిటో చూపించారు. ఈ పాటలో లక్ష్మీరాయి తన అందాలను రవితేజ కోసమే అన్నట్లు ఆరబోసి.. సాంగ్ ను హిట్ చేశారు. లక్కీ.. లక్కీ.. రాయి అనే పాటతో లక్ష్మీరాయి బలుపును రవితేజ కాపాడి, ఆమె ఇమేజ్ పెంచినట్లు సమాచారం. దర్వకుడు, నటుడు, డ్యాన్స్ మాష్టార్ లారెన్స్ లక్ష్మీరాయిని ఆదుకోకపోయి, రవితేజ బలుపు కాపాడిందని సినిజనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more