నాకు మీసాలు ఉన్నాయి కానీ నేను ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును నేను అడ్డుకోలేకపోయానని కాంగ్రెస్ నాయకుడు చాలా బాధపడినట్లు సమాచారం. ఈ రోజు ఢిల్లీలో సీమాంద్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశాలు చర్చలతో చాలా బిజీగా ఉన్నారు. కానీ తెలంగాణ నాయకులు మాత్రం ఎక్కడ హడవుడి లేకుండా సైలెంట్ గా ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంలో సీమాంద్రకు చెందిన కనుమూరి బాపిరాజు నిర్వేదం నిండిన మనస్సుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ గా ఉన్నాను. ఈ రోజు నా మనసు అతలకుతలమైపోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా .. నాకు మీసాలు ఉన్నాయి గానీ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ను ఆపే శక్తి నాలో లేదని ఢిల్లీ మీడియాతో చెప్పినట్లు సమాచారం. అయితే సీమాంధ్ర నాయకులు మాత్రం కాలికి బలం కట్టుకొని.. ఢిల్లీ పెద్దలు ఇంటి మెట్లు ఎక్కుతూ.. దిగుతూ .. ఆఖరి పోరాటం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more