వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మరో విక్కెట్ పడిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. టాలీవుడ్ లో మంచి హీరోగా, మంచి నటుడుగా, రియల్ స్టార్ శ్రీహరికి గుర్తింపు ఉంది. శ్రీహరి హైదబాదన్ నగరం బాల నగర్ లో కూడా మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే శ్రీహారి సినిమా రంగంలోనే ఉండి పేదలకు ఎంత కొంత సాయం చేస్తూ, తన జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఆయనకు మొదటిసారిగా రాజకీయాల్లోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీహారిని అడిగినట్లు సమాచారం. రాజకీయల్లోకి వెళ్లితే పేద ప్రజలకు మంచి చెయ్యచ్చు అనే ఉద్దేశంతో.. జైల్లో ఉన్న జగన్ వద్దకు వైసీపీ నాయకులు శ్రీహరిని తీసుకువెళ్లారు. జగన్ తో మాట్లాడిన తరువాత 2014లో వైకాపా నుండి బాలనగర్ నియోజవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యలని జగన్ చెప్పటంతో.. శ్రీహారికి ఎక్కడలేని ఆనందంతో పొంగిపోయి, కొన్ని షూటింగులను సైతం డుమ్మకొట్టి, నిలబడి కలలు కంటూ ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదేకాక శ్రీహరి సామజిక వర్గం జట్లు అక్కడ ఎక్కువ ఉండటంతో శ్రీహరి ఖచ్చితంగా గెలుస్తాడని భావించాడు. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటనతో తెలంగాణపై జగన్ పార్టీ ప్లేట్ పిరాయించడంతో తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆర్ పార్టీ దాదాపు ఖాలీ అయిన విషయం తెలిసిందే.మొదట తెలుగుదేశంలో చేరాలని భావించిన తరువాత ఎందుకో జగన్ వైపు మనసు మార్చుకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందని శ్రీహరి సన్నిహితుల దగ్గర వాపోతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. శ్రీహరికి తగిలిన జగన్ దెబ్బతో శ్రీహారి చంద్రబాబు కలిసి ప్రయత్నం చేస్తున్నట్లు సినీ ప్రజలు అంటున్నారు. అయితే హైదరాబాద్ లీడర్ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం శ్రీహరికి గట్టి భరోసా ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు వలన శ్రీహరి కల తీరుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more