తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆగష్టు నెల భయం పట్టుకుంది. ఆగస్టు నెల వచ్చిందంటే ..చంద్రబాబులో ఒకరమైన టెన్షన్ , భయం మొదలవుతాయని ఆపార్టీ నాయకులు అంటున్నారు. రీసెంట్ గా హరిక్రిస్ణ రాజీనామా చెయ్యటం, వెంటనే బస్సుయాత్రకు ఫ్లాన్ చెయ్యటం బాబుకు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే.. హరిక్రిష్ణ మాత్రం సమైక్యాంద్రకు మద్దతూగా రాజీనామా చేసి, ఢిల్లీలో సమైక్యాంద్రకు నిరసన తెలుపుతున్న నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా హరిక్రిష్ణ బస్సు యాత్ర కు భయపడిన చంద్రబాబు తన చెయ్యబోయే ఆత్మగౌరవ యాత్రను వాయిదా వేసున్నారని పార్టీలోని కొంతమంది కార్యకర్తలు బహింరంగానే అంటున్నారు. అసలే సమస్యలతో బాబు నలిగిపోతుందటే.. ఇప్పడు పిడుగులాంటి వార్త తెలియటంతో.. చంద్రబాబులో హైటెన్షన్, బీ లేవల్ పెరిగిందని టీడీపీ నాయకులు అంటున్నారు. అసలు ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి , రేపటి నుంచి చంచల్ గుడా జైల్లో ఆమరణ నిరాహర దీక్ష చేయ్యటానికి సిద్దమైన విషయం తెలిసిందే. సమైక్యాంద్రకు మద్దతుగా జగన్ ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ చెయ్యబోయే ఆమరణ దీక్ష గురించి చంద్రబాబులో ఆందోళన మొదలైందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సమైక్యాంద్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం వెనుక ఏ పార్టీ నాయకుడు లేడని విషయం అందరికి తెలుసు. ఇప్పడు జగన్ సమైక్యాంద్రకు మద్దతు దీక్ష చేస్తే సీమాంద్రలోని ప్రజలు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపటం ఖాయమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ అసలే మొండివాడు అనే పేరు ఉంది. ఆమరణ దీక్ష జైల్లో చేస్తే మాత్రం పెద్ద ఇష్యూగా మారుతుంది. ఒక వేళ జగన్ దీక్షను భగ్నం చేసి, ఆస్పత్రికి చేర్చిన.. అక్కడ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించటం ఖాయం, అంతేకాకుండా జైల్లో ఉన్న జగనే సమైక్యాంద్ర కోసం ఆమరణ దీక్ష చేస్తూంటే.. ప్రతిపక్ష హోదాలోఉన్న చంద్రబాబును సీమాంద్ర ప్రజలు నిలదీస్తారు. దీంతో పార్టీకి భారీ నష్టం జరుగుతుందని పార్టీలోని సీనియర్ నాయకులు, చంద్రబాబు ఖంగారుపడుతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు జగన్ దీక్షను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం క్రెడిట్ అంత వైఎస్ జగన్ వెళ్లిపోతుందనే ఉద్దేశంలో.. కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర నాయకులు, చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. జగన్ దీక్ష పై టిడిపి, కాంగ్రెస్ నాయకులు కలిసి చంచల్ గుడా జైలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్ పై కుట్ర చెయ్యటానికి రెండుపార్టీ కలిసి ప్రయత్నం చేస్తున్నాయని జగన్ పార్టీలోని సీనియర్ అంటున్నారు. ఈ భయం నుండి చంద్రబాబు ఎలా బయటపడతాడో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more