సాధారణంగా ఈ జనరేషన్ లో పెళ్ళయిన అమ్మాయిలని ఆంటీ, అంకుల్ అని పిలడం అలవాటుగా మారింది. అయితే మామూలు వారైతే ఫర్వాలేదు కానీ సెలబ్రెటీలు (హీరోయిన్లు) కూడా ఈ మధ్య పెళ్ళుళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వీరు కూడా ఆంటీల లిస్టులో చేరిపోతారు కదా. ఇటీవలే పెళ్ళి చేసుకొని కుమారి నుండి ఆంటీగా ప్రమోట్ అయిన జెనీలియా కూడా ఆంటీల లిస్టులో చేరిపోయింది.
రెండు సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్ళి చేసుకొని ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికి విందు ఇచ్చిన జెనీలియా పెళ్ళి పారాణీ ఆరక ముందే సీసీఎల్ మ్యాచ్ కి తన భర్త రితేష్ తో హాజరయిన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయిన విషయం మరచిపోయిన జెనీలియా గ్రౌండ్ తన పిల్ల చేష్టలు చేస్తూ సందడి చేసింది. అయితే పెళ్లయిన వెంటనే మ్యాచ్ కి వచ్చిన ఈ ఆంటీలో ఇంకా రసాలు తగ్గనట్లున్నాయని అక్కడి కుర్రకారు జోకులు వేసుకున్నారు. మరి కొందరైతే పెళ్ళయి శొభనం అయితే గానీ రసాలు తగ్గిపోయేవి. శోభనం కాకుండానే మ్యాచ్ కి వచ్చింది కాబట్టి ఇంకా ఒంట్లోని రసాలు తగ్గలేదని అనుకున్నారు.
ఈ రసాలు అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందటే... త్వరలో ఈ ఆంటీ ’రస్నా‘ యాడ్ లో నటించడానికి సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా తుది దశకు వచ్చినట్లు సమాచారం. ఎలాగు ‘రస్నా యాడ్’ కి ఓకే అయితే రస్నా బేబి అంటారు కాబట్టి అక్కడున్న కుర్రాళ్ళు ఈ ఆంటీకి ఒంట్లో రసాలు తగ్గలేదని మరికొందరు జోకులు వేసుకున్నారట. మరి కొందరైతే ఎలాగు కొన్ని రోజుల్లో హనీమూన్ కి వెళుతున్నారు కాబట్టి మళ్ళీ వచ్చేసరి ‘రసం చీకేసిన మామిడి పండులా’ తయారవుందని అనుకున్నారట. అదీ మేటర్.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more