ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ బిగ్ బాస్ -5 షోలో పాల్లొని ఆ షోకి మరింత పాపులారిటీ తెచ్చిన భామ సన్నిలియోన్. అయితే ఈ భామ పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ శృంగార సినిమాల్లో నగ్నంగా నటించే సన్నీలియోన్‌ను ఇక్కడ చాలా మది వేశ్యగా చూస్తున్నారు. ఎందుకలా అంటే..చేసేది వేశ్య పనేకదా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే...ఈ అభిప్రాయాన్ని సన్నీలియోన్ కొట్టి పారేసింది. ఫోర్న్ స్టార్ ప్రొఫెషన్‌కు, వేశ్య వృత్తికి చాలా తేడా ఉందని....ఈ రెండింటిని ఒకే గాటిన కట్టేడయం సరికాదని అంటోంది.
సన్నీ లియోన్ కెనడాలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలకు సమ్మతమైన ఫోర్న్ చిత్రాల్లో నటించింది. అందులో తప్పేమీ లేదు. భారత్ లో అలాంటివేమీ చేయడం లేదు కదా..ఎందుకంత రాద్దాంతం అంటూ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు కట్జూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె బిగ్ బాస్ షోకు వచ్చినప్పటి నుంచి రేగిన వివాదాలు ఇన్నీ అన్నీ కావు. సన్నీ ఎంట్రీతో చాలా మంది బిగ్ బాస్ షోను దిక్కుమాలిన షోగా అభివర్ణించారు కూడా. కారణం ఆమె బ్లూ ఫిల్మ్ స్టార్ కావడమే. ఆమె వల్ల భారతీయ యువత తప్పు తోవ బడతారని చాలా మంది భయ పడ్డారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వరకు వెళ్లింది. సన్నీలియోన్ వల్ల బిగ్ బాస్ షోకు పాపులారిటీ భాగా పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో నిర్మాత మహేష్ భట్ ఆమెకు తన తర్వాతి సినిమా ‘జిస్మ్ 2’లో నటించే అవకాశం ఇచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more