మన టాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోయిన్లు వేరే దగ్గరి నుండి దిగుమతి అయిన వారే. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పాగా వేసి మంచి హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ కాస్తో కూస్తో పేరు వచ్చిన తరువాత బాలీవుడ్ కి వెళ్లి పోయి ఆ తరువాత కనిపించకుండా పోతున్నారు. ఇది టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తుంతు. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది మళయాళ ముద్దుగుమ్మ ఆసిన్ గత పది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈ అమ్మడు ఈ మధ్యనే బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ కూడా ఓ మాదిరి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ఈ అమ్మడుకి అసలే అవకాశాలు లేకుండా పోయాయి.
అవకాశాల సంగతి అటుంచితే.... ఆసిన్ కి వయస్సు మీదపడిందనే కామెంట్లు వస్తున్నాయి. దీంతో పెండ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామకి 26 సంవత్సరాలు. తన వయస్సు ముదిరిపోయిందని వచ్చిన వార్తల పై స్పందిస్తూ... 26 సంవత్సరాలకే ముదిరిపోయినట్లా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుంది. అవకాశాలు లేకపోవడం, బయటి నుండి కామెంట్లు రావడం, ఎలాగు 26 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు ఆగాలి అనుకుందో ఏమో... అర్జెంటుగా మాంచి దిట్టగా ఉండే దక్షిణాది కుర్రాణ్ణి చూసి పెండ్లి చేసుకోవాలని ఫిక్సయిపోయిందని వార్తలు. మరి ఈ విషయాన్ని ఎప్పుడు చెబుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more