సినిమా హీరోయిన్లు ఏదైనా సినిమాకి సంబంధించిన ఫంక్షన్లకు హాజరైనప్పుడు అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడమే కాకుండా , అందరి చూపులు తనమీద పడే విదంగా డ్రెస్సులు వేసుకొని వస్తారు. సెలబ్రెటీ అన్నాక అలా రావడం మామూలే. కానీ అప్పుడప్పుడు వారువేసుకొన్న డ్రెస్సులు జారిపోవడం లేదా చిరగడం జరుగుతుంది.. గతంలో చాలా మంది హీరోయిన్లకు విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయి. ఇక తాజాగా విక్కీ డోనర్ ఫేమ్ యామీ గౌతమ్ కి కూడా విచిత్ర అనుభవం ఎదురైంది. ఈ మధ్యనే జీ సినీ అవార్డ్స్ కి హాజరైన యామీ గౌతమ్ నల్లటి అందమైన గౌను వేసుకొని వచ్చి అందరినీ ఆకర్షించింది . ఈమె ను చూడటానికి అక్కడి జనాలు ఎగబడ్డారు. ఇక మీడియా వారు ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టడంతో ఆమె మరింత రెట్టింపు ఉత్సాహం తో వారికి సహకరించింది . మీడియా వారికి వివిధ భంగిమల్లో ఫోజులు ఇస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో ఆమె గౌను జారిపోతూ ఉంటే దానికి కిందికి పైకి జరుపుకుంటూ మరీ మీడియాకు సమాధానాలు చెప్పింది. ఇక అక్కడున్న జనాలు యామీ గౌతమ్ గౌను జారిపోయినప్పుడు ఆమె అందాలను చూసి తెగ ఎంజాయ్ చేశారు. మరి కావాలనే అలాంటి డ్రెస్సు వేసుకొచ్చిందో , లేక పబ్లిసిటీ కోసమే ఇలాంటి డ్రెస్సు వేసుకొని వచ్చిందోకానీ యామీ గౌతమ్ అందాలను మాత్రం జనాలు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు సినీ జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more