ముదురు భామగా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్న అమిషా పటేల్ నాలుగు పదుల వయస్సుకు చేరువలో ఉంది. అయినా ఈ ఆంటిలో ఏ మాత్రం తగ్గలేదు ఆ దోర దోర అందాలు. అడపా దడపా అవకాశాలు సంపాదించుకుంటూ బాలీవుడ్ లో కాలం వెల్లదీస్తున్న ఈ అమ్మడు డబ్బు కోసం ఎన్ని అందాలైనా ఆరబోస్తానంటూనే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఫ్రీగా పబ్లిసిటీ సంపాదించుకుంటుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు ‘షార్ట్ కట్ రోమియో ‘ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొని, హాట్ హాట్ గా అందాలను ప్రదర్శించి మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలనుకున్న అమీషా ప్లాన్ వర్కట్ కాలేదు కానీ, మీడియా మాత్రం ఈమెకు తెగ పబ్లిసిటీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం హాజరైన అమీషా తొడలు కనిపించేంత కురుచ దుస్తులు వేసుకొని వచ్చి అందర్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ తాను వేసుకున్న డ్రెస్ కాస్త జారడం మొదలు పెట్టడంతో స్టేజి పైన దానికి సర్థుకోవడానికి అమీషా నానా పాట్లు పడాల్సి వచ్చంది. అక్కడున్న వారు మాత్రం అమీషా డ్రెస్ జారుతుంటే ఆమె దాన్ని కిందకూ మీదకు జరుపుతూ కవర్ చేసుకోవడాన్ని చూసి ఎక్కడ జారి ఉన్న అందాలు బయట పడతాయో అన్నంత ఆంత్రంగా చూశారు. ఇటు ఫంక్షన్ ని చూడడం మానేసి, అమీషా డ్రెస్ జరుపుకోవడం పైనే కాన్సంట్రేషన్ చేశారు. మొత్తానికి అక్కడున్న వారికి చిన్నపాటి హాట్ మూవీ చూసిన ఫీలింగుతో తెగ ఎంజాయ్ చేశారని మిగతావారు అనుకుంటున్నారు. మరి అమీషా పబ్లిగ్గా చేసిన ఈ పాడు పనికి తొటి నటులు నవ్వుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more