70 ఎం ఎం తెరపై కనిపించలంటే.. తప్పనిసరిగా కురచ బట్టలు ధరించాలి. అప్పుడు వారికి మంచి గుర్తింపు వస్తుందని ఫిలింనగర్ టాక్. తెరపై కనిపించాలనే ఉద్దేశంతో.. అనేక మంది అమ్మాయి ఫిలింనగర్ బాట పడుతున్నారు. అవకాశాలు కోసం వస్తున్న అమ్మాయిలను నరేంద్ర లాంటి మీడియేటర్స్. ఫోటో షూట్ పేరుతో.. బాడీ స్కానింగ్ చేసి , తెరపైకి పంపిస్తారు. అక్కడే ఇలాంటి వారికి యుద్దం మొదలవుతుంది. పోటీ ప్రపంచంలో నెట్టుకురావాలంటే.. ఆ మాత్రం చూపించాలాని కొంతమంది సీనియర్ హీరోయిన్లు మీడియా ముందు చెబుతుంటారు. అలాంటి వారి మాటలే కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఆదర్శంగా తీసుకొని తెరపై కురచ బట్టలతో కనువిందు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేరళ కుట్టి, పొట్టి పిల్ల నిత్యామీనన్ కు ఈ సమస్య ఎదురైంది. అతి తక్కువ కాలంలో తెరపైకి వచ్చి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నిత్యా. కుప్పతెప్పలుగా అవకాశాలు నిత్యా ముందు వస్తున్నప్పటికి.. అచి తూచి అడుగులువేస్తుంది. అంతేకాకుండా ఆమె పొట్టి తనం వల్ల కొన్ని సినిమాలకు నో చెబుతుంది. అంటే అలాంటి సినిమాల్లో ఎక్కువ గ్లామర్ పాత్ర ఉండటమే అందుకు కారణం. అయితే నిత్యా ఇలా ఎందుకు చేస్తుంది అంటే.. ఆమె పొట్టి తనం వల్ల.. గ్లామర్ పాత్రలకు సరిపోదు. ఒకవేళ గ్లామర్ రోల్ వేసిన.. పొట్టి తనం వల్ల చాలా దారుణంగా కనిపిస్తుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల నిత్యా మీనన్ కు ఎక్కువ ఆఫర్ చేయటం జరిగింది. అయితే మీరు కొంచెం విప్పి చూపించాలని కోలీవుడ్ నిర్మాత అమరం కోరటంతో.. విప్పితే.. నేను వెళ్లిపోతానని నిత్య మీనన్ అక్కడి నుండి లేచి బయటకు వెళ్లిపోయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ఇలాంటి ఆఫర్లు వస్తే మాత్రం నేను సినిమాలకు దూరంగా ఉంటానని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇటీవల కోలీవుడ్ లో నిత్యా మీనన్ పై ఒక పుకారు షికారు చేస్తుంది. రీసెంట్ గా నిత్య తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more