సినిమాల్లో కొన్ని షరతులు ఉంటాయి. ఎక్స్ పొజింగ్ పేరుతో.. హీరోయిన్ ను ముందు బాగం కెమెరాతో స్కాన్ చేసి తెరపై చూపిస్తారు. అప్పుడప్పుడు కొంత మంది సినిమా షరతులు అతిక్రమించి హీరోయిన్ ముందు బాగాన్ని కొంచెం రొమాన్స్ గా చూపించటం జరుగుతుంది. ఇలాంటి రొమాన్స్ ను .. సెన్సార్ వాళ్లు తమ కత్తెరకు పని చెబుతారు. అయితే సినిమా వాళ్లు, హీరోయిన్ నూతన పద్దతిని ఎంచుకున్నారు.
హీరోలు.. సిక్స్ ప్యాక్ తో.. చొక్క మొత్తం విప్పి చూపిస్తే వారికి నో సెన్సార్. ఆ ఒక్క పాయింట్ ను సినిమా హీరోయిన్లు అవకాశంగా మారింది. ముందుబాగం చూపిస్తే.. కాట్రవర్సీ అవుతుంది కాబట్టి, ఇక నుండి హీరోయిన్లు బ్యాక్ ప్యాక్ చూపించటం జరుగుతుంది. ఇప్పటికే.. చాలా మంది హీరోయిన్లు తమ బ్యాక్ ప్యాక్ ను విశాలంగా చూపించారు. అయితే బ్యాక్ ప్యాక్ ఎంత చూపించిన మాకు సంబంధం లేదు అంటూ.. సెన్సార్ వాళ్లు కత్తెరకు పని తగ్గించారు. దీంతో రెచ్చిపోయిన హీరోయిన్లు.. సిక్స్ ప్యాక్ చూపించే హీరోయిలకు మేము తక్కువ కాదు అంటూ.. విచ్చలవిడిగా బ్యాక్ చూపింస్తున్నారు.
సినిమా అభిమానులు కూడా.. ఇప్పటి వరకు ముందుబాగం చూచి చిరాకు చెందిన ఉన్నారేమో. వచ్చే సినిమాల్లో హీరోయిన్ బ్యాక్ ప్యాక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆశలను సినిమా పెద్దలు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సెన్సార్ వాళ్లు హాయిగా ఉన్నారు. సినిమా వాళ్లు లాభపడుతున్నారు, హీరోయిన్లు సేఫ్ జోన్లో ఉంటున్నారు. అభిమానులు ఆనందంగా ఉన్నారు. మొత్తం మీద నూతన రొమాన్స్ తో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా .. హయిగా.. సినిమా జీవితం గడిచిపోతుంది. బ్యాక్ నుంచైతే ఎంత బరితెగించిన ఎలాంటి సమస్యలు ఉండవనే విషయం సినీ పెద్దలకు అర్థమైంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more