ఇప్పటి వరకు మోడల్ గా ర్యాంప్ పై, హీరోయిన్ గా వెండితెర పై, ట్విట్లర్లో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి అందాల విందును చేసిన హాట్ సుందరి పూనమ్ పాండే ఇప్పుడు స్టేజ్ షో పై వందల మంది సమక్షంలో అందాలు ఆరబోయడానికి రెడీ అయింది.
డిసెంబర్ 31 నైట్ ఈ అమ్మడు బెంగుళూరులో ఓ రిసార్ట్ లో స్టేజ్ ఫర్మామెన్స్ చేయబోతుంది. మరి ఆరోజు రాత్రికి ఈ అమ్మడు రేటెంతో తెలుసా ? అక్షరాల కోటి రూపాయలు. అవును బెంగుళూరులో కేపిటల్ క్లబ్ రిసార్టు నిర్వాహకులు పూనమ్ పాండేను ఒక్క కోటి రూపాయలు ఇచ్చి ఒక్క రాత్రికి బుక్ చేశారు.
ఇటీవల ఈమె నటిస్తున్న సినిమా షూటింగు నిమిత్తం బెంగుళూరుకు వచ్చిన ఈ బ్యూటీని సదరు నిర్వాహాకులు కలిసి 31 నైట్ స్టోజి షో లైవ్ ఇవ్వాలని అడిగారట. అడిగిన వెంటనే ఓకె చెప్పకుండా ఇంకేమైనా భారీ ఆఫర్లు వస్తాయని అనుకుని వారం రోజులు గడువు ఇవ్వమని చెప్పిందట.
కానీ ఆ టైంలో ఎవరూ ఈమెను సంప్రదించక పోయేసరికి కోటి ఇస్తే వస్తానని చెప్పడంతో... ఈమె వస్తే కోటి రూపాయలు వసూలు చేసుకోవడం ఈజీ అని భావించిన సదరు నిర్వహాకులు అంత ఇవ్వడానికి సిద్ద పడ్డారట. ఈ విషయం తెలుసుకున్న బెంగుళూరు యువత 31 నైట్ టిక్కెట్లు బుక్ చేసుకోడానికి ఎగబడుతున్నారట.
తొలిసారి వందల మందిలో స్టోజి షోలో పాల్గొంటున్న ఈ సుందరి ఏ మేరకు అందాలు ఆరబోస్తుదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more