అక్క కంటే.. ముందుగా చెల్లికి పెళ్లి జరిగింది. అక్క చాలా బిజీ కాబట్టి.. చెల్లెలు పెళ్లి చేసుకోని .. హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేసి.. చక్కని పిల్లలకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుండి .. అక్కలో.. ఆ కోరికలు .. షురువు అయ్యాయి.
పెళ్లి చేసుకోని, త్వరగా తల్లికావాలనే కోరికలు బలంగా పుట్టాయి. కానీ సరైన వరుడు(మనసుకు నచ్చిన పొటుగాడు) దొరగలేదు కాబట్టి.. తన పనిలో బిజీగా ఉండి..కాలం వెల్లబుచ్చుతుంది.
అయితే.. ఆ అక్క ఎవరో కాదు బాలీవుడ్ కత్తి .. ‘‘ఏ మనిషికైనా జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితానికి ఓ పరిపూర్ణత లభిస్తుంది’’ అంటున్నారు కత్రినా కైఫ్.
ఇటీవల కాలంలో.. బాలీవుడ్ లో.. పెళ్లి కానీ హీరోయిన్లకు.. హీరోలకు.. మీడియా ఒక ప్రశ్న కామన్ గా అడుగుతుంది. నాలుగు పదులు దాటిన సల్మాన్ దగ్గర నుండి.. నిన్న పరిచయం అయిన వాణీ కపూర్ వరకు .. మీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న మీడియా వారు అడుగుతున్నారు.
అలాగే కత్రినా కైఫ్ ను ఇదే ప్రశ్నతో.. మీడియా వారు వెంబడిస్తున్నారు. అంటే మీడియా వారి తప్పులేదులేండి? ఎందుకంటే.. ఈ మద్య కాలంలో కత్రినా.. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హనీమూన్ ప్రయోగం చేస్తున్నట్లు వారు దిగిన రొమాన్స్ పోటోలను చూసి.. మీడియా వారు తొందరపడుతున్నారు అంతే తప్ప మరేం లేదని మీడియా వారే స్వయంగా చెబుతున్నారు.
కానీ మీడియా ప్రశ్నకు.. కత్రినాలో..కొవ్వు .. కరిగి కోపం కంట్లోకి వచ్చింది. కానీ..మీడియా వారితో పెట్టుకుంటే.. బికినీ ముక్కలు చిరిగిపోతాయని కత్రినాకు బాగా తెలుసు.
అందుకే..వారితో ప్రేమగా నా పెళ్లి ఇప్పుడు కాదు.. దానికి చాలా సమయం ఉందని చెప్పటంతో.. మరో చిలిపి విలేకరు..రణబీర్‌కపూర్‌తో మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందటగా? అనడిగితే -ఎవరన్నారు? రణబీర్ చెప్పాడా? నేను చెప్పానా? మీ అంతట మీరే ఊహించేసుకుంటే ఎలా?
అసలిప్పటి వరకూ ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఏ మగాడు, ఏ పొటుగాడు నోరు తెరిచి అడగలేదని ( అంటే డేటింగ్ రమ్మని అడిగి ఉంటారు) కత్రినా గట్టిగా చెబుతుంది.
అంతేకాకుండా ఒకవేళ నాకు కనుక పెళ్లి ఫిక్స్ అయితే, అందరికీ చెప్పే చేసుకుంటా. నిశ్చితార్థం అవ్వగానే మీడియా చెబుతా. ఎందుకంటే, పెళ్లనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు కదా.. దాయడానికి. వాస్తవానికి నాకు వివాహ బంధం అంటే చాలా గౌరవం.
నా సిస్టర్‌కి పెళ్లయ్యింది. అప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ తర్వాత తనకు పిల్లలు పెట్టారు. అప్పుడు నాక్కూడా తల్లి కావాలనే కోరిక కలిగింది. అందుకని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అమ్మ అవుతా. అయితే ఇప్పుడు కాదుఅని స్పష్టం చేశారు కత్రినా కైఫ్.
ఇక రణబీర్ కపూర్ తో.. కత్రినా ఎన్ని రోజులు డేటింగ్ చేస్తుందో చూద్దాం. డేటింగ్ డేటు.. కాస్తా ఎక్స్ పరీ డేటు మారిన తరువాత.. కత్రినా పెళ్లి గురించి ఆలోచన చేసిదేమోనని.. మీడియా వారు గుసగుసలాడుకున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more