అందం పెరిగితే ఆపదలు వస్తాయి, పైసల్ ఎక్కువైతే.. నాలుక జారుతుంది, చేతినిండా సినిమాలు ఉంటే చాలు నోటి దూల ఎక్కవుతుందనే విషయం సమంతా జీవితం జరుగుతుంది. ఈ మద్య కాలంలో సమంతాకు టైమ్ బాగలేదు. కొద్ది రోజుల క్రితం మహేష్ సినిమాపై వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ నోటికి పని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోయిన్ దగ్గర అవమానపడింది.
ఈ భామ సూర్యతో కలిసి "అంజాన్" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతా ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా కనిపించనుంది. మరోపక్క ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించనుంది, ఈ సాంగ్ ముంబై లో తెరకెక్కుతుండగా అది చూడడానికి వెళ్ళిన సమంతాని చిత్రాంగద తన మాటలతో అవమానించింది అని యూనిట్ సభ్యుల సమాచారం.
అయితే సినిమా సాంగ్ మధ్య సమయంలో సమంతా, చిత్రాంగద మధ్య మాటలు జరిగి సమంతా పారితోషికం గురించి చిత్ర అడగగా అది నేను చెప్పలేను అందట. అప్పుడు చిత్ర కొద్ది దూరం జరిగి నేను చేసినట్టు ఎక్స్పోజింగ్ చెయ్యగలవా అంటూ ఇంకా ఏదో అనగా, ఒళ్ళు మండిన సమంతా అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
రెండు మూడు రోజులు క్రితం .. తమిళ నటుడు సూర్య భార్య నటి జ్యోతిక చేత వార్నింగ్ , తిట్లు తిన్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సమంతా పై హీరోలు మండిపడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సమంతా పై మండిపడుతున్నట్లు సమాచారం. ఓ చెన్నై పిల్ల శరీరంలోని కొవ్వు ను కొంచెం అదుపులో పెట్టుకో.. లేకపోతే ఇలాంటి ఘోరాలు జరిగి, చివరకు తెరకు దూరమైన ఆశ్చర్యం లేదని ఆమె అభిమానులు సుతిమెత్తగా చెబుతున్నారట. ఇకనైన సమంతా బుద్ది మార్చుకుంటుందో లేదో చూడాలి.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more