రాఖీ సావంత్ పేరు వింటే చాలు మగవారికి కరెంట్ షాక్. ఆడవారికి ఫీజులు ఎగిరిపోతాయి. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ గురించి తెలియని వారు లేరు. స్కూల్ కెళ్లే బాలుడు దగ్గర నుండి ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే సాధువు వరకు రాఖీ సావంత్ పేరు తెలుసు. బ్రహ్మచారి ప్రముఖలు కనిపిస్తే.. చాలు పెళ్లి చేసుకుంటానని మీడియా ప్రకటన చేసిన రాఖీ సావంత్ కే దక్కింది. ఈమె ఖాతాలో.. రాహుల్ , నరేంద్ర మోదీ, యోగా నేర్పే బాబా వరకు రాఖీ పెళ్లి పుస్తకంలో ఎక్కినవారే.
అయితే ఇప్పుడు కొత్తగా రాఖీ సావంత్ రాజకీయ పార్టీ పెట్టడానికి పూనుకుంది. జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపి తరుపున పోటీ చేయటానికి ఉవ్విల్లూరుతోంది. ఒక వేళ్ల మోడీ సీటు ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థఇగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమవుతోంది. రాఖీ సావంత్ ఇలా చేయటానికి ముందు తన ఆలోచణల్ని , ఆచరణలో పెట్టేందకు గాను జైన మతానికి చెందిన సాధువు పులక్ సాగర్ తో రహస్య సమావేశం అయ్యి. ఆయన ఆశీస్సుల్ని తీసుకున్నారు.
సాదువుతో రాఖీసావంత్ రహస్యం భేటీ ఆగ్రాలోజరిగినట్లు తెలుస్తోంది. రాజకీయల్లోకి వస్తున్న రాఖీ సావంత్ కుదిరితే.. బీజేపి లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగటానికి సిద్దమవుతుంది. అయితే సాధువు చెప్పినట్లు రాఖీ సావంత్ పచ్చి మిరపకాయ గుర్తుతో పోటీ చేస్తుందట. పచ్చి మిరపకాయ గుర్తుతో ఓ కొత్త పార్టీ నే ప్రారంభించేందుకు రాఖీ సావంత్ సాధువుతో కలిసి కసరత్తు చేస్తోంది.
ఈ పచ్చి మిరపకాయ గుర్తు తో అవినీతి రాజకీయ నాయకులు గుండెల్లో రాఖీ సావంత్ మంటలు పుట్టించటానికే ఈ పచ్చి మిరపకాయ గుర్తు పెట్టినట్లు సాధువు సెలవిచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోందని రాఖీ సావంత్ సన్నిహితులు అంటున్నారు.
రాఖీ సావంత్ ముఖ్య లక్ష్యం ఒక్కటే.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ని ప్రధాని చేయటమేనట. ప్రధాని పీఠంపై నరేంద్రమోడీని కూర్చుండ పెట్టేందుకు తాను కృషి చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. రాఖీ సావంత్ పచ్చి మిరపకాయ గుర్తు పార్టీ గురించి తెలుసుకున్న వారు నవ్వుకుంటున్నారు.
ఢిల్లీలో ఒకాయన చీపురు పట్టుకొని తిరుగుతున్నారు,ఆంద్రలో మరోకాయన.. చెప్పులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు రాఖీ సావంత్.. మిరపకాయ్. ఈ మూడు గుర్తులుకు చివరకు ఆ పార్టీ అధినేతల పై తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోండనని కొంతమంది రాజకీయ నాయకులు జోకులు పేల్చుతున్నారు.
ఇప్పటికే చీపురు దెబ్బ తిన్న అధికారులు , రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. అలాగే ఆంద్రలో చెప్పు దెబ్బలు తినటానికి ఎవరు సిద్దంగా ఉన్నరో తెలియాదు. ఇక రాఖీ సావంత్ .. పచ్చి మిరిపకాయ్ అవినీతి నాయకులు ఎక్కడ పెట్టి .. తన పవర్ చూపిస్తోందో.. తెలుసుకోవలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే. రాఖీ సావంత్ పచ్చి మిరపకాయ్ చాలా హాట్ అని మీరు అప్పుడు అంటారు..
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more