సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడానికి నానా పాట్లు పడతారు. కావాల్సింది ఇచ్చి.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. తన లక్ బాగుండి సినిమా హిట్టయితే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోతారు. కానీ వచ్చిన క్రేజ్ ను కాపాడుకోలేక చేతెలెత్తేయడం, పక్కదార్లు తొక్కి కెరియర్ ని ప్పాయిల్ చేసుకోవడం చేస్తుంటారు.
అలాంటి వారిలో పేర్లు చెప్పుకోవాల్సి వస్తే.. మనకు గుర్తుకు వచ్చేది శ్వేతా బసు ప్రసాదే. ‘‘కొత్త బంగారు లోకం ’ సినిమాలో ‘‘ఎల్లెల్లి పాలు ఒల్లికమ్మా, ఎకడా.. ’’ అంటూ ప్రేక్షకుల మనస్సు దోచిన ఈ అమ్మడును తరువాత అకాశాలు వెల్లువెత్తడంతో పాటు పారితోషికం కూడా బాగా పెంచేసింది. అయినా అడిగినంత ఇచ్చుకొని ఆమెతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు ఏమైందో ఏమో కానీ ఆమె వైపు చూడటం మానేశారు. మొన్నామధ్య స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ సంఘటనతో ఇలాంటిదా అని అందరు అనుకుంటుంటే... అందులో కనిపిస్తోంది నేను కాదు.. అన్నా జనాలు నమ్మలేదు. ఎటు అవకాశాలు లేవు కాబట్టి కెరియర్ ని ఐటెం గాళ్ గా టర్న్ చేసింది. ‘ఇంటిలిజెంట్ బోయ్స్ ’ అనే చిన్న చిత్రంలో చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ పాటకు గానూ రోజువారీ పారితోషికం అందుకొందట. రోజుకి రూ.50 వేల చొప్పున ఇచ్చి పాటను పూర్తి చేశారట.
ఒకప్పుడు భారీగా డిమాండ్ చేసే శ్వేతాబసు రేటు ఇంతకు దిగజారిందా ? ఇంత తక్కువ రేటుకు వస్తుందని తెలుసుకున్న చిన్న సినిమా నిర్మాతలు ఈమెను బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇంత తక్కువ రేటుకు చేసి, పా పాట క్లిక్కయితే తన వెంట బడా నిర్మాతలు పడతారనే ఉద్దేశ్యంతో ఇంత తక్కువకు కమీట్ అయ్యిందేమో ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more