ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అనుష్క ఇక సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేయదని, కాలక్రమంలో సినిమాలకు కూడా దూరమవుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ రూమర్లకు తగ్గట్టుగానే అనుష్క కూడా కొన్నాళ్లు తన అందాల ఆరబోతను అదుపులో వుంచుకుంది. ఫంక్షన్లలో, ప్రెస్ మీట్లలో ట్రేడిషనల్ గా కనిపించింది. దీంతో ఈమెపై వచ్చిన రూమర్లు మరింత బలపడ్డాయి. అనుష్క సినీ కెరీర్ ఇక ముగిసినట్టేనని మూకుమ్మడిగా వార్తలు వెలువడ్డాయి.
ఈ విధంగా తనపై రూమర్లు వచ్చిన క్రమంలో.. తన సినీ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందోనన్న అనుష్క భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. అందుకేనేమో.. ఆ వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనంటూ అనుష్క ఓ ఫోటోషూట్ ద్వారా కొట్టిపారేసింది. తాజాగా ఈ సెక్సీ భామ ఫిలింఫేర్ కి ఇచ్చిన ఫోటోషూట్ లో చాలీ చాలని గౌనులో హొయలు ఒలికించింది. మునుపటిలాగే తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును మత్తెక్కించేసింది. విరాట్ కోహ్లీతో తాను ప్రేమాయణం నడుపుతున్నప్పటికీ.. తన ‘ఎక్స్ పోజింగ్’కి ఎటువంటి లిమిటేషన్స్ లేవని తేల్చిపారేసింది. ఈ ఫోటోషూట్ లో అనుష్క చాలా బోల్డ్ గా, సెక్సీగా కనిపిస్తూ.. తనలో వున్న రసికత్వంతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
ఇదిలావుండగా.. అనుష్క నటించిన ‘ఎన్.హెచ్ 10’ సినిమా ఇటీవలే విడుదలైంది. ఆ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతోపాటు అందులో అనుష్క నటన అద్భుతంగా వుందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more