అసలే బ్యాట్మింటన్ పాప. జ్వాల గుత్తా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తారు. ఆమె ఆట తీరును తిలకించటానికే ..టీవీల ముందు కూర్చునోని చూస్తుంటారు. జ్వాల ఆట తీరుతో పాటు, అందాన్ని కూడా ఫ్రీగా చూపించేది.
ఇటీవల హీరో నితిన్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరో జ్వాల గుత్తాను ఫాలో అవుతున్నాడు. ఆమె కున్న పరిచయాలను తను సినిమాల్లో బిజీ కావడానికి దోహద పడేలా చూసుకుంటున్నాడు.
దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి అన్న చందంగా గుత్తా జ్వాల కున్న ఇమేజ్ ని యూజ్ చేసుకుంటున్నాడు యంగ్ హీరో హర్షవర్ధన్. తకిట తకిట ,అవును వంటి సినిమాల్లో నటించినప్పటికీ మనోడికి కావలసినంత గుర్తింపు రాలేదు అందుకే ఇక బాలీవుడ్ బాట పట్టాడు. జ్వాల భర్త తో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటోంది,హర్షవర్ధన్ జ్వాల కు చేదోడు వాదోడు గా ఉంటున్నాడు.
అందుకే ఆమె సిఫారసుతో బాలీవుడ్ లో ఓ చాన్స్ కొట్టేసాడట !ఇటీవలే బాలీవుడ్ వెళుతున్నట్లు ఓ ప్రెస్ నోట్ కూడా పంపించాడు. అయితే ఈ ఇద్దరి మద్య కెమిస్ట్రీ నడుస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more