టాలీవుడ్ సూపర్ స్టార్ క్రిష్ణ .. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అదే బాటలో.. ఆయన తనయుడు మహేస్ బాబు కూడా ఉంటాడని అందరికి తెలుసు. అయితే ఇటీవల .. ఒక దర్శకుడు చేసిన అతి ఉత్సహం వల్ల.. మహేష్ కుటుంబం వివాదాలు చుట్టుముట్టాయి. గతంలో.. మెగా కటుంబం, నందమూరి కుటుంబం మద్య సినిమా వివాదలు ఉండేవి. కానీ మొన్న మహేష్ బాబు ఆగడు సినిమా టిజర్ తో.. ఘట్టమేని వారి కుటుంబం కూడా వివాదల్లోకి ఎక్కింది.
అసలు విషయం ఇదే... ఇప్పుడు .. టాలీవుడ్ లోని సినీ పెద్దల మద్య వివాదాం రేపింది. ''ప్రతీవోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలు అంటూ ఎదవ కంపెరిజన్స్ ఎలపరమొచ్చేస్తుంది''. ఈ మధ్య విడుదలైన 'ఆగడు' టీజర్ లోని ఈ డైలాగ్ కు మొదట ఆడియెన్స్ లో బాగానే క్రేజ్ తెచ్చింది.
కానీ కాస్త తీక్షణంగా ఆలోచించి చూస్తే.. ఈ డైలాగ్ టాలీవుడ్ లో కొందరి స్టార్ హీరోలపై కామెంట్, సెటైర్స్ వేసినట్టనిపిస్తుంది. ఇదే ఇప్పుడు 'అభిమానుల' మధ్య చిచ్చు పెట్టింది. ఈ డైలాగ్ లు గబ్బర్ సింగ్ లోని పవన్ డైలాగ్ లను పోలీ ఉన్నాయని, 'ఆగడు' టీజర్ అంతా గబ్బర్ సింగ్ కు కాపీగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఎదురు దాడికి దిగారు.
అందే బాటలో నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురు దాడికి దిగుతున్నారు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లు కూడా.. సింహం అనే పదాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ‘‘ప్లూట్.. జింక ముందు ఊదు.. ..సింహం ముందు కాదు’’. ‘‘పులి ని చూడు.. కావాలంటే .. ఫోట్ తీసుకో.. అంతే గానీ పులితో ఆడుకోవాలని చూస్తే. .. చచ్చిపోతావ్ ’’
అయితే ఇదంతా చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కూడా ఉంది. శ్రీనువైట్ల చేసిన పనికి ఇప్పుడు మహేష్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు టాలీవుడ్ లోపి పెద్దలు. ఈ టీజర్ పై .. తమిళ తంభీలు (రజనీ ఫ్యాన్స్ ) ‘‘సింహం సింగిల్ గా వస్తుంది.. ’’..కూడా కొంచెం గుర్రు గానే ఉన్నట్లు సమాచారం. అయితే వీటిపై .. మహేష్ బాబు గానీ ,దర్శకుడు శ్రీను వైట్ల గానీ స్పందిస్తే.. వివాదాలు తగ్గే అవకాశముందని టాలీవుడ్ లోని పెద్దలు అంటున్నారు.
అయితే సూపర్ స్టార్ క్రిష్ణ గారు స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు .. చిత్రపూరి కాలనీ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. రెండు మూడు రోజులు .. మీడియా సమావేశం ఉంటుందని .. క్రిష్ణ సన్నిహితులు అంటున్నారు. అయితే ఆయన మహేష్ టీజర్ పై మాట్లాడాతాడా, లేక దర్శకుడిపై.. మండిపడతాడా అనేది త్వరలో తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more