టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున వేటు పడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. నాగ్..నగరంలో నాలుగు రకాల వ్యాపారాలు చేస్తూ, వెండితెరపై నటుడిగా నటిస్తూ.. నాలుగు డబ్బులు మూటకట్టుకోవటంలో ముందుండే వ్యక్తి అక్కినేని నాగార్జన ఒక్కడే. నాగ్ .. రాజకీయల మీద దృష్టి పెట్టలేదు గానీ.. పెట్టి ఉంటే ఏ పాటికి రాష్ట్రం నిండి.. అన్నీ టచ్ క్లబ్ లు ఉండేవని..టాలీవుడ్ టాక్. ఒక్కమాటలలో చెప్పాలంటే.. టాలీవుడ్ లో జాగ్రత్త పరుడు ఎవరు అంటే.. మన అక్కినేని నాగార్జున అని చెబుతారు.
ఒకరకంగా చెప్పలంటే.. నాగ్ అందరికి ఆదర్శంగా ఉంటాడని చెప్పలి. ఎందుకంటే.. పైసలే కదా మనిషి జీవితాన్ని నడిపించేది. అందుకే నాగ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. నాగ్ వ్యాపారంలో ఒకటైన మాటీవీ గురించి అందరికి తెలుసు. అయితే రీసెంట్ గా మాటీవీలో.. ‘‘మీలో ఎవరు కోటేశ్వరుడు’’ అనే ప్రోగ్రమ్ ను స్వయంగా నాగార్జన నడుతున్న విషయం తెలిసిందే.అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ షో గా బుల్లితెర అభిమానులు చెబుతున్నారు. అసలే తెలివికి.. నాగ్ తాతలాంటివాడు. అందులో బిజినెస్ ను గురించి బాగా తెలిసిన టాలీవుడ్ బాస్. తన షో ను ఎలా పాపులర్ చేయాలో తెలిసిన నాగ్.శనివారం కలర్ స్వాతి, సోమవారం అల్లరి నరేష్ ను బాగా వాడుకున్నారు.
నాగ్ వేటుకు రాత్రి బలైన వారిలో కలర్ స్వాతి, నటుడు అల్లరి నరేష్ ఉన్నారు. ప్రతి రోజు ఒక సెలబ్రిటీతో..నాగ్ బుల్లితెర అభిమానులకు టచ్ ఇస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. కలర్ స్వాతితో.. బుల్లితెరపై డ్యాన్స్ చేసి, తన షో కు రేటింగ్ పెంచుకున్నారు. అలాగే అల్లారి నరేష్ ను కాస్త .. నవ్వుల నరేష్ గా మార్చి , ‘‘మీలో ఎవరు కోటేశ్వరుడు ’’ షోను విజయం వైపు నడిపిస్తున్నారు. దీంతో ఈ షో కోసం యాడ్స్ భారీ ఎత్తున్న వస్తున్నట్లు బుల్లితెర అభిమానులు చెబుతున్నారు. అయినా నాగ్ చేతిలో పడిన ఏదైన..బంగారం కావల్సిందే అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more