సౌత్ ఇండియన్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని నిజాంపేట్ లో వున్న శ్రీ చైతన్య కాలేజ్ లో మ్యూజికల్ నైట్ చేయనున్నాడు. ఈ కార్యక్రమంలో దేవి సంగీతం అందించిన తాజా చిత్రం ‘కుమారి 21ఎఫ్’ సినిమాకు సంబంధించిన ప్లాటినం డిస్క్ వేడుకను కూడా నిర్వహించాలని భావించారు.
కానీ పారిస్ లో టెర్రరిస్టులు ఘోరంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా విషాదంలో వుంటే ఇలా మ్యూజికల్ నైట్ చేసుకోవడం సరైనది కాదని దేవి అభిప్రాయపడుతున్నారట. అందుకే ఈ వేడుకను వాయిదా వేసినట్లుగా తెలిసింది. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరి ఏం జరుగనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.
దేవి సంగీతం అందించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియో కూడా వచ్చే నెల చివర్లో విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more