ఆ ప్రేమలో పడితే తిప్పలు తప్పవా? | Arjun kapoor Love story ends with Malaika arora

Arjun kapoor love story ends with malaika arora

Arjun kapoor Love story ends with Malaika arora, Boney kapoor warns to Arjun kapoor, Boney kapoor angry on Arjun kapoor, Boney kapoor serious on Arjun kapoor love, Malaika arora hot romance, Malaika arora arjun romance, Malaika arora new love story, Malaika arora hot stills

Arjun kapoor Love story ends with Malaika arora: Arjun Kapoor gets a WARNING from Boney Kapoor to stay away from Malaika Arora Khan.

ఆ ప్రేమలో పడితే తిప్పలు తప్పవా?

Posted: 05/14/2016 02:58 PM IST
Arjun kapoor love story ends with malaika arora

బాలీవుడ్ జంట మలైకా అరోరా-అర్భాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ సోదరుడు) లు విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని, అర్భాజ్ ఖాన్ తో మళ్లీ కలవడానికి మలైకా అరోరా ఇష్టపడట్లేదని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అర్భాజ్ ఖాన్ తో విడిపోయాక బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ తో మలైకా అరోరా రహస్య రొమాన్స్ చేస్తుందంటూ రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య అర్జున్ కపూర్- మలైకాలు అర్థరాత్రి సమయంలో రహస్యంగా కలిసి, కాసేపు గడిపారని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై ఇరువురూ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని బాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు. ఇదిలా వుంటే అర్జున్ కపూర్ వల్ల అతని తండ్రి బోనీకపూర్ తెగ టెన్షన్ పడుతున్నాడట. ఈ విషయంపై అర్జున్ కపూర్ కు బోనీ కపూర్ తీవ్రస్థాయిలో వార్నింగ్ కూడా ఇచ్చాడని తెలిసింది.

ఇంతకీ బోనీకపూర్ వచ్చిన టెన్షన్ ఏంటంటే... మలైకా అరోరాతో కలిసి రహస్య ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని రుజువైతే... భవిష్యత్తులో అర్జున్ కపూర్ కెరీర్ కు సల్మాన్ ఖాన్ నుంచి ఇబ్బందులు తప్పవని... అందుకే మరోసారి మలైకాతో తిరగవద్దంటూ అర్జున్ కపూర్ కు బోనీ కపూర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. తండ్రి మాటలను సీరియస్ గా తీసుకున్న అర్జున్ కపూర్... ఈమధ్య మలైకాను కలిసేందుకు ప్రయత్నించడం లేదని బాలీవుడ్ సినీవర్గాల సమాచారం. మరి ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaika arora  Arjun kapoor  Boney kapoor  Salman khan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more