సినిమాలకు రివ్యూలు ఉన్నట్లే.. బుల్లితెర షోలకు టీఆర్ఫీలు జడ్జిమెంట్ గా పరిగణిస్తారు. మినిమమ్ కూడా రాకపోతే మాత్రం ఆ షో డిజాస్టర్ లెక్క కిందకే వస్తుంది. నాగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు.. మెగాస్టార్ చేతికి వచ్చే సరికి ఘోరంగా దెబ్బతింది. దీంతో ఎన్టీఆర్ తో బిగ్ బాస్ షో ను ఎలాగైనా హిట్ కొట్టించాలని సేమ్ ఛానెల్ భావించింది. అనుకున్నట్లుగానే గ్రాండ్ గా 'బిగ్ బాస్ షో' మొదలైంది.
అయితే ఎన్టీఆర్ అప్పీయరెన్స్ మినహాయించి ఇందులో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో జోష్ రావడం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నారట. ఇలాంటి టైంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొందరిని హౌజ్ లోకి పంపించే వీలుంటుంది. దానిని ఇప్పుడు వాడబోతున్నారని సమాచారం. వీరిలో మంచు లక్ష్మి, తేజస్విని ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు షో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అనసూయను రంగంలోకి దించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే అనసూయ షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. బయట కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు రెండు నెలలకు పైగా హౌజ్ లో ఉండిపోతే వాటి పరిస్థితి ఏంటి? అందుకే భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more