తన స్టార్ డమ్ ను దేశం మొత్తం వ్యాప్తి చెందించుకున్న ఓ స్టార్ హీరో వ్యవహారం గురించి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది. ఒకానోక టైంలో వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఆయనకు వరసగా బ్రాండ్లు క్యూ కట్టాయి. ఫ్యాన్సీ అమౌంట్ కే వాటితో డీల్ చేసుకున్న అతడి పరిస్థితి కాలంతోపాటే ఇప్పుడు మరోలా మారిపోయింది.
గత చిత్రం డిజాస్టర్ గా మారిపోయింది. తర్వాతి చిత్రం కూడా మిశ్రమ స్పందనే రాబట్టింది. అయితే బ్రాండ్ల రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ సీనియర్ హీరో అస్సలు వెనక్కి తగ్గటం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం యువహీరోల హవా కొనసాగుతోంది. తక్కువ రేటుకే వాళ్లు యాడ్లు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. అలాంటి టైంలో ఈ స్టార్ హీరోతో తమకు పని లేదని కంపెనీలు అనుకుంటున్నాయి.
అలాంటప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గటం పోయి, మరింత ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడంట. దీంతో ఇప్పటికే సగం బ్రాండ్లు ఆయన నుంచి చేజారి పోయినట్లు సమాచారం. ఆ హీరో అత్యాశే ఇప్పుడు పతనానికి దారితీస్తోందని, ఇప్పటికైనా మారితే మంచిదని పలువురు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more