UPCOMING Movies

రేయ్‌

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రేయ్‌'. సయామీఖేర్‌ హీరోయిన్. శ్రద్ధాదాస్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. 2010లో ప్రారంభమైన ఈ చిత్రం అనివార్యమైన కారణాలతో ఆలస్యంగా చిత్రీకరణ పూర్తిచేసుకుని..నాలుగేళ్లకు మన ముందుకు వస్తోంది.