మాజీ విశ్వసుందరి, దర్శకురాలు ఏంజెలీనా జోలీ తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించింది. గతకొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా వుంటున్న ఈ అమ్మడు.. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తోంది. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా ప్రచారం చేస్తూ వస్తోంది....
మాజీ ప్రపంచ సుందరి ఏంజెలీనా జోలీ ఒకప్పుడు హాలీవుడ్ లో తన అందాల మాయాజాలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే! కొంతకాలం విరామం తర్వాత ‘మలఫిషియెంట్’ సినిమాతో తిరిగి వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడికి.. గతకొన్నాళ్ళ నుంచి క్యాన్సర్ భయం చుట్టుముట్టింది. దీంతో...
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ గాయని మడోన్నా.. ‘రెబెల్ హార్ట్’ కోసం ప్రపంచదేశాల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈమె ఈ ప్రపంచ టూర్ కోసం ఓ సంస్థ భారీ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చిందని సమాచారం! ఇంతకీ ‘రెబెల్ హార్ట్’ అంటే...
హాలీవుడ్ హాట్ పాప్ సింగర్’గా పేరుగాంచిన జెన్నిఫర్ లోపేజ్ గురించి తెలియని సంగీత ప్రియులు ఎవ్వరూ వుండరు. ఓవైపు తన స్వరరాగంతో మైమరిపించడంతోపాటు సెక్సీ అందాలతో ప్రేక్షకులమతిని పోగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు.. స్పెషల్ ఈవెంట్స్’లలోనూ ఈ భామ...
అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా తయారయింది హాలీవుడ్ హాట్ మోడల్ ఫర్రా పరిస్థితి. అందంగా ఉండే తన పెదాలను మరింత అందంగా మార్చుకునేందుకు శస్ర్త చికిత్స చేయించుకోగా అది కాస్తా బెడిసి కొట్టింది. కొండ నాలుకకు మందేస్తే, ముందు నాలుక...
మన దగ్గర పిల్లల కోసం తల్లితండ్రులు విడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో సీన్ ఇందుకు టోటల్ రివర్స్ లో ఉంటుంది. పిల్లలు ఎటుపోతేనేం.., నచ్చిన వారితో ఉండటమే ముఖ్యం అని పెద్దలు భావిస్తున్నారు. హాలీవుడ్ భామ జెన్నిఫర్...
ఈమధ్య భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సెలబ్రిటీలకు ఆకతాయుల బెడద ఎక్కువగానే పెరిగిపోయింది. బాలీవుడ్ - హాలీవుడ్, బిగ్ - స్మాల్ స్ర్కీన్ అని తేడాలేకుండా ప్రతిఒక్కరికి తిప్పలు తప్పడం లేదు. పబ్లిక్’లో వెళితే చాలు.. ఎప్పుడెప్పుడు కొరికి తినేద్దామా..? అన్నంత...
ఇటీవలే హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని న్యూడ్ చిత్రాలు లీకయి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఎవరో కొంతమంది ఆకతాయిలు హాలీవుడ్ హాట్ భామలకు సంబంధించిన పర్సనల్ మెయిల్స్ ను హ్యాక్ చేసి వారి నగ్నచిత్రాలను ఇంటర్నెట్ లో సరదాకోసం...