సైబర్ హ్యాకర్ల పైత్యం రానురాను మితిమీరుతున్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ తారలను టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత ఫోటోలను లీక్ చేస్తున్నారు. ఇదివరకే ఎందరో తారల ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. తామంతా సైబర్ హ్యాకర్ల దాడికి గురవుతున్నామని, తమ ఫోటోలను లీక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎందరో మొత్తుకున్నప్పటికీ.. ఈ లీక్ పరంపర కొనసాగుతూనే వస్తోంది.
తాజాగా ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్ ప్రైవేట్ ఫోటోలు ఆన్ లైన్ లో విహరిస్తున్నాయి. సైబర్ హ్యాకర్లు ఆమె చిత్రాలను సేకరించి.. నెట్ లో విడుదల చేశారు. అవి కూడా కేవలం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 ఫొటోలు నెట్లో దర్శనమిస్తున్నాయి. బ్రూక్ ఫొటోలను ఇలా హ్యాక్ చేసి ఇంటర్నెట్లో పోస్టు చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం ఆమెతోపాటు మరికొందరు సెలబ్రిటీల ఫొటోలను సైబర్ హ్యాకర్లు దొంగిలించారు. వేలాదికొద్దీ ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పట్లో బ్రూక్వి మాత్రమే 34 ఫొటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో బ్రూక్ వి అర్ధనగ్న ఫొటోలను మాత్రమే బయటపెట్టగా.. ఈసారి ఏకంగా పూర్తి నగ్న ఫొటోలనూ పెట్టేశారట.
ప్రస్తుతం కెల్లీబ్రూక్ 'వన్ బిగ్ హ్యాపీ' సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఖంగుతిన్న కెల్లీ.. తన ఫోటోలను డిలీట్ చేసే పనిలో మునిగిపోయిందట! అయితే.. ఆమె ఏ విధంగా అయితే తన ఫోటోలను తొలిగిస్తుందో.. అదేవిధంగా నిముషానికో ఆమె ప్రైవేట్ ఫోటో వెబ్ సైట్ లలో పాకిపోతున్నాయి. దీంతో చేసేదేమీలేక.. తన ఫోటోలన లీక్ చేస్తున్న వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోందని సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more