చిన్న వయస్సులోనే ప్రపంచవ్యాప్తంగా టాప్ పాప్ గా ఎదిగిన జస్టిన్ బీబర్.. అమ్మాయిల వ్యవహారంలో కాస్త సంచలనాలే సృష్టిస్తుంటాడు. అంటే.. మనోడు నచ్చితో అమ్మాయితో ప్రేమవ్యవహారాలు నడపడం, వారికి సంబంధించిన విషయాలపై సంచలన కామెంట్లు చేయడం లాంటి అలవాట్లు వున్నాయిలెండి! ఇప్పటికే అమ్మాయిల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇతగాడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కూడా! అయినా ఈ పాప్ తన కుర్ర అలవాట్లను ప్రదర్శించి మరోసారి వార్తల్లో నిలిచిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. జస్టిన్ ప్రస్తుతం ఓ కొత్త గర్ల్ ఫ్రెండ్ అన్వేషణలో పడ్డాడు. ఇప్పటికే గోమెజ్, మోడల్ హేలీ బాల్ద్ విన్, టీవీ స్టార్ కెండల్ జెన్నర్ తో ప్రేమాయణం సాగించి తెగతెంపులు చేసుకున్న బీబర్.. ఇక తన జీవితంలోకి వచ్చే గర్ల్ ఫ్రెండ్ నమ్మదగిన వ్యక్తిగా ఉండాలంటున్నాడు. ఈ మేరకు తన తదుపరి ప్రేయసికి ఉండే లక్షణాల జాబితాను బీబర్ ప్రకటించాడు. ‘నా గర్ల్ ఫ్రెండ్ నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. నీతి నిజాయితీగా ఉండాలి. అందంగా కూడా ఉండాలి’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనను శాసించే భాగస్వామి అయితే అస్సలు అక్కర్లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశాడు. ఇతడు ఈ విధంగా తన అభిప్రాయాలను వెల్లడించడంపై అమ్మాయిలు కాస్త గుర్రుగా వున్నారని అంటున్నారు.
అమ్మాయిలు చాలావరు నీతినిజాయితీగా వుంటారని.. తమ భర్తలపై శాసించేంత మొండివైఖరి అమ్మాయిల్లో వుండదని అంటున్నట్లుగా తెలుస్తోంది. పైగా.. అబ్బాయిలే అమ్మాయిలపై పొగరుతో శాసిస్తారన్న రివర్స్ పంచ్ లు వేస్తున్నారు. అలాగే.. అబ్బాయిలు నమ్మకంగా, ప్రేమగా వుంటే.. అమ్మాయిలు కూడా అదేవిధంగా ప్రేమను ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి బీబర్ తన అభిప్రాయాలు వెల్లడించి, అమ్మాయిల ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more