అంధుల అక్షరదాత లూయిస్ బ్రెయిలీ 204వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీగేయ రచయిత, నంది అవార్డుగ్రహీత అనంతశ్రీరామ్‌కు లూయిస్ బ్రెయిలీ అవార్డు బహూకరణ జరిగింది. వేగేశ్న ఫౌండేషన్, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావుకళవేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్ర్తీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖామంత్రి వి.సునీతలక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి.. అంధులకు దేవుడిచ్చిన వరం లూయిస్ బ్రెయిలీ అని, లక్షలాది అంధుల జీవితాలలో వెలుగునింపిన వ్యక్త అని కొనియాడారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్‌కు లూయిస్ బ్రెయిలీ అవార్డును బహూకరించి సత్కరించారు. వేగేశ్న ఫౌండేషన్ స్ధాపకులు శిరోమణి డా.వంశీరామరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more