బాలీవుడ్ లీడింగ్ హీరో సల్మాన్ కు పెద్ద ఉపశమనం లభించింది. దేనిలో అంటే.. గతంలో సరదాగా కృష్ణజింకలను వేటాడుతూ వాటి ప్రాణాలను తీసి అనంతరం అభాసుపాలైన సల్మాన్ అప్పటి నుంచి ఈ కేసు విచారణను ఎదుర్కుంటూనే వస్తున్నాడు. తాజాగా ఈ కేసు విషయంలో ఆయనకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
1998 లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లిన సల్మాన్ ఖాన్, అక్కడ అడవిలో షికారుచేస్తూ జింకలను వేటాడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇక నుంచి ఆయన విచారణకు హాజరు కావలసిన అవసరంలేదని ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more