రిక్రియేషన్ క్లబులపై పోలీసుల దాడులు అనవసర రాద్ధాంతాలకు కారణమయ్యాయి. మలక్‌పేటలోని ఏ క్లబ్‌పై పోలీసులు నిర్వహించిన దాడులు హంగామాకు వేదికైంది. మీడియా ప్రతినిధులు, క్లబ్ నిర్వహకుల మధ్య జరిగిన వాగ్వివాదం, తోపులాటతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకనోక దశలో మీడి యా ప్రతినిధులపై క్లబ్ నిర్వహకులు దాడికి సైతం యత్నించారు. ఇదంతా పోలీసుల కళ్ళేదుటే జరగిన స్పందన లేకపోవడం విశేషం. నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న రిక్రియేషన్ క్లబు లపై పోలీసులు అకస్మికదాడులకు దిగారు. తూర్పుమండల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో 90 మంది పేకా టరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.
వీరి నుంచి భారీగా సోమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా రామంతపూర్, సైదాబాద్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లోని క్లబులపై పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ నిర్వహకులు అత్యుత్సామే మలక్‌పేటలోని నానా హంగామాకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడులకు ప్రయ త్నించడంతో మీడియా ప్రతినిధులు క్లబ్ ముందు ఆందోళనలకు దిగారు. అప్పటి వరకు బెట్టుచేసిన క్లబ్ నిర్వహకులు మీడియా ప్రతినిధుల ఆందోళనతో దిగివచ్చారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుందనే ఆందోళనలతో క్లబ్ నిర్వహకులు మెట్టుదిగి వారితో సర్దుబాటు చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more