అండర్-19 ప్రపంచకప్‌లో నాలుగో సారి చాంపియన్‌గా నిలవాలనుకున్న ఆసీస్ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత్ ఖాతాలో మూడో టైటిల్‌ను చేర్చారు. యువ భారత్ తాజా సంచలనం ఉన్ముక్త్ చంద్ (130 బం తుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 111 నా టౌట్) హీరోచిత సెంచరీతో చెలరేగడం తో అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఆదివారం ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో భారత జట్టు ఆరు వికెట్లతో జయభేరి మోగించి మూడోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 2000లో మహ్మద్ కైఫ్, 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ఇప్పుడు ఉన్ముక్త్ చంద్ కెప్టె న్సీ ఇన్నింగ్స్‌తో మూడో టైటిల్‌ను అందించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 226 ప రుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 97 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను చంద్, వికెట్ కీపర్ స్మిత్ పటేల్ (84 బంతుల్లో 4 ఫోర్లతో 62 నాటౌట్) ఆదుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more