ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2015 ప్రపంచ కప్‌నకు ముహూర్తం ఖరారు అయింది. ఈ పోటీల్లో పాల్గొనే జట్లను ఐసీసీ ప్రకటించింది. ఈ మెల్బోర్న్లో జరిగే కార్యక్రమంలో ఐసీసీ ఉపాధ్యక్షుడు ముస్తఫా కమల్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ నిర్వాహక కమిటీ చైర్మన్ రాల్ఫ్ వాటర్స్, ఐసీసీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డేవిడ్ రిచర్డ్సన్ తదితరులు పోటీలో పాల్గొనే జట్ల వివరాలను వెల్లడించారు. పూల్ - ఏలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, పూల్ బి - లో దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్, వెస్టిండీస్, జింబాబ్వే ఐర్లాడ్ జట్లు తలపడుతున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో ఈ ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. ఈ పోటీలు 44 రోజుల పాటు 14 నగరాల్లో 49 రోజుల పాటు జరగుతాయని తెలిపారు. క్రికెట్ ని ఎంతో అభిమానించే ప్రేక్షకులు ఈ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more