ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. నిన్నటి మ్యాచ్ తో అత్యద్భుతంగా 700 మ్యాచ్ లను గెలుచుకున్న క్రీడాకారుడిగా ఘనతను సాధించిన భారత్ స్ఠార్ ఆటగాడు.. వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. శుక్రవారం రోనాల్డ్ గారోస్ లో జరిగిన మ్యాచ్ లో పురుషుల డబుల్స్‌లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా) జోడీపై విజయం సాధించారు.
అటు మహిళల డబుల్స్ ఈవెంట్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ లో కోనసాగుతున్న సానియా కూడా అద్భుతంగా రాణించింది. తన స్విట్జర్లాండ్ సార్టనర్ మార్టినా హింగిస్ తో కలసి రెండో రౌండు నుంచి మూడో రౌండుకు దూసుకుపోయింది. రెండో రౌండ్ లో అమెరికాకు చెందిన క్రీడాకారిణులు స్టీఫెన్నీ ఫోరెట్జ్- అమెన్ డైన్ హెస్సీ జోడీని 65 నిమిషాలలో 6-3, 6-4తో ఓడించారు. అయితే రెండో రౌండ్ లో ప్రత్యర్థి క్రీడాకారులు ఎక్కడ సానియా జోడికి పోటీని ఇవ్వలేకపోయారు. దీంతో సానియా జోడికి విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more