టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ అసీస్ గడ్డపై తన సత్తాను చాటాడు. నెమ్మదిగా నిలదొక్కుకుంటూ తన అద్బుత బ్యాటింగ్ తో టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి చేసి.. అబ్బరుపర్చాడు. ఆ తరువాత పలు పరుగులు చేసిన లోకేష్ 110 పరుగుల వద్ద తన విక్కెట్ ను కోల్పోయాడు. 46 పరుగుల వద్ద షేన్ వాట్సన్ విసిరిన బంతిని ఆడబోయి.. లోకేష్ బంతి గాల్లోకి అంతెతున ఎగిరింది. విక్కెట్ వెనక్కి వెళ్లిన బంతిని పట్టుకునేందుకు స్లిప్ లో వున్న స్మిత్ పరుగు తీసినా విఫలం చెందాడు.
దీంతో అప్పటి నుంచి అలవోకగా, నెమ్మదిగా అడిన లోకేష్ తొలి సెంచరీని నమోదు చేశాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. రాహుల్ కు జతగా వున్న విరాట్ కోహ్లీ కూడా పరుగుల పందేరంలో ముందుండి టెస్టుల్లో తన నాల్గవ సెంచరినీ నమోదు చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more