India have learnt how to win world cups says kirsten

india have learnt how to win world cups says kirsten, india learnt to win world cups, former coach Gary Kirsten, india has good chance to defend titile, india knows to win world cups, world cup india score, world cup india runs, world cup india phots, Virat Kohli, Rohit Sharma, ICC Cricket World Cup 2015, Gary Kirstenworld cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores,

former coach Gary Kirsten feels the side has a good chance to defend the title as it has "learnt how to win World Cups".

కప్ ను ఎలా నిలబెట్టుకోవాలో టీమిండియాకు తెలుసు..

Posted: 02/13/2015 07:54 PM IST
India have learnt how to win world cups says kirsten

ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ మాత్రం టీమిండియా జట్టుకు మద్దతుగా నిలిచాడు. ప్రపంచ కప్లు ఎలా గెలవాలో భారత్ నేర్చుకుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కిర్స్టెన్ అన్నాడు. ధోనీసేకు టైటిల్ నిలబెట్టుకునే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. భారత్ ఆట తీరులో గత కొంత కాలంగా తడబాటు కనిపిస్తుందని, అయితే ప్రపంచ కప్ కు ముందుగానే ఇలా జరగడం కూడా భారత్ కు కలసి వచ్చే అంశమేనని కిర్స్టెన్ అన్నారు. అయినా సరే డిపెండింగ్ చాంపియన్లకు కప్ ను నిలబెట్టుకునే విద్య తెలుసునన్నారు.

అస్ట్రేలియాలో గత కొంత కాలంగా పలు మ్యాచ్ లు అడిన భారత్ కు తమలోని గ్యాప్ పూరించుకునే విషయం తెలుసునన్నారు. భారత్ తన మొదటి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ పై తప్పక గెలవాలన్నారు. ప్రపంచ కప్లో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లు కీలకమని కిర్స్టెన్ అన్నాడు. భారత్ నాకౌట్ దశకు చేరుతుందని, ఆ తర్వాత ఎలా ముందుకు దూసుకెళ్లాలో టీమిండియాకు తెలుసని చెప్పాడు. 2011 ప్రపంచ కప్లో భారత్ గెలవడంలో కిర్స్టెన్ పాత్ర కూడా కీలకమైనది. అప్పట్లో టీమిండియా కోచ్గా ఉన్న కిర్స్టెన్.. కెప్టెన్ ధోనీతో కలసి జట్టును విజయవంతంగా నడిపించాడు. ఆ సందర్భంగా ఆయనను టీమిండియా ఆటగాళ్లు యూసుస్ పటాన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీలు ఆయనను ఎత్తుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World Cup 2015  Virat Kohli  Rohit Sharma  ICC Cricket World Cup 2015  Gary Kirsten  

Other Articles