RCB Insider crashes Kohli’s shoot! | virat kohli | IPL 8 |

Man crashed virat kohli s shoot watch what happens next

RCB Insider crashes Kohli’s shoot, RCB Insider, man in Bangalore was risking to interrupt kohli, Royal challengers, RCB video goes viral, Virat Kohli defended his girlfriend Anushka Sharma, Kohli breaks silence on World Cup loss, Virat Kohli says people should be ashamed for criticising Anushka, virat lambasts on fans who criticized anushka, Anushka sharma, Virat kohli, world cup, semi final, Australia,

Interrupting a shoot is a bad idea. But its even worse if the one you’re disrupting is Captain Kohli! Will the soup the RCBInsider's got himself into prove too hot for him to handle? Watch to know his fate!

కోహ్లీ షూట్ ను అడ్డుకున్నాడు. తరువాత ఏమైంది..?

Posted: 04/10/2015 07:33 PM IST
Man crashed virat kohli s shoot watch what happens next

భారత స్టార్ క్రికెటర్, టీమిండియా వైస్ కెప్టన్ విరాట్ కోహ్లీ అనగానే ముక్కు మీద కోసం.. అన్న పాట చటుక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన సూటిగా, సుత్తి లేకుండా, ఉన్నదున్నట్లు వ్యవహరించి మాట్లాడుతారు గనుక. లేదా.. శాంతం, సహనం లాంటి వాటికి దూరంగా వుంటారు గనుక అని కూడా చప్పవచ్చు. అయితే ఈ 26 ఏళ్ల కోహ్లీని ఓ వ్యక్తి అటకాయించాడు. ఐపీఎల్ 8 వ సీజన్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్ లో బిజీగా వున్న ఆయనను ఓ వ్యక్తి అటకాయించాడు.

అంతేకాదు. విరాట్ తో పరిచమున్న వ్యక్తిలా.. చక చకా మాట్లాడుతూ.. అమితబాషిని చూసిన కోహ్లీ ఏం చేశాడు..? మ్యాచ్ కు సంబందమే లేదు. అందునా ఆటగాడు అసలే కాదు..? అయినా అతడు కూడా రాయల్ చాలెంజర్స్ డ్రెస్ లో వుండటంతో కాస్త తడబడిన విరాట్ ముందుగా తాను చెప్పినదానికి ఔనన్నాడు, ఇక కోహ్లీ తన సహనాన్ని కోల్పుతున్న విషయాన్ని గమినించిన యాడ్ డైరెక్టర్.. ఎవరో అగంతకుడని బావించి.. బయటకు పంపాడు.. తరువాత అతను గేల్, దినేష్ కార్తీక్ కూర్చోని వున్న చోటకు వెళ్లి.. వాళ్లతో ముచ్చటిస్తుండగానే కోహ్లీ అక్కడికి చేరకుని ఆగంతకుడిని చూస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మీరే చూడండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  World Cup 2015  Royal Challengers Bangalore  

Other Articles