ఐపీఎల్ ముగిసీ ముగియగానే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాలో.. భారీ మార్పులకు చోటుచేసుకోనున్నాయి. అటు జట్టు ఆటగాళ్లతో పాటు ఇటు జట్టు సహాయ సిబ్బందిలోనూ మార్పులు చేయాలని బిసిసిఐ భావిస్తోంది. ఈ నెల 20వ తేదీని బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు ప్రకటించనున్నా బిసీసీఐ.. అదే రోజున సహాయ సిబ్బంది లోనూ మార్పలకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. ముఖ్యంగా జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి బదులు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైపు బిసిసిఐ చీఫ్ జగన్మోహన్ దాల్మియా మొగ్గు చూపుతున్నారు.
సుదీర్ఘంగా టీమిండియాకు కెప్టెన్ గా సేవలందించిన గంగూలీ జట్టును ఉన్నతస్థాయిలో నిలపాడనడంలో ఎటువంటి సందేహాం లేదని భావించిన ఆయన గంగూలీ గత రికార్డులను పరిగణలోకి తీసుకుని ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రవిశాస్త్రిని తొలగించడానికి బలమైన కారణాలు లేకపోయినా.. బిసిసిఐ నుంచి మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ సానుభూతి పరులను తొలగించాలని జగ్మోహన్ దాల్మియా భావిస్తున్నారని సమాచారం. అయితే ఎన్ శ్రీనివాసన్ కు అనుకూలంగా వున్న రవిశాస్త్రీని సాధ్యమైనంత త్వరగా తోలగించేందుకు బిసిసిఐ పావులు కదుపుతోంది. దీంతో టీమిండియా నూతన డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more