టీమిండియా బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు రేపు తెర లేవనుంది. ఇటీవల ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో స్పష్టమైన ఆదిపత్యాన్ని కనబర్చిన టీమిండియా ఇటు వన్డే సీరీస్ నైనా సోంతం చేసుకోవాలని ఉవ్విళ్తూరుతుంది. మర్చి 29న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అస్ట్రేలియా చేతిలో సెమి ఫైనల్స్ ఓడిపోయిన టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్లకు వన్డే మ్యాచ్ లలో తలపడుతోంది. ప్రపంచ కప్ లో ఓటమితో ఐసిసి ర్యాకింగ్స్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. బంగ్లాదేశ్ తో జరిగే మూడు వన్డే సీరిస్ లతో తమ ర్యాంకును మెరుగుపర్చుకోవాలనుకుంటోంది.
అయితే రేపు ( గురువారం) బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లోగల షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరగనున్న తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా నిలుస్తాడన్న భయాందోళన వ్యక్తమవుతుంది. మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాలతో మాదరిగానే బంగ్లాదేశ్ లో కూడా రుతుపవనాల సీజన్ కావడంతో రేపు కూడా వరుణుడు అడ్డంకిగా నిలుస్తాడని, వరుణ గండం తప్పదని వార్తులు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ వాతావరణ శాఖ రేపు మిర్పూర్ ప్రాంతంలో ఓ మెస్తారు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడంతో తొలి వన్డే కూడా వర్షార్పణం అవుతుందా..? అన్న అనుమానాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more