క్రికెటర్ అజారుద్దీన్.. అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఫీల్డింగ్. తాను ముందుకు వెళ్తూనే వెనక్కు బంతిని విసరగలే సామర్థ్యం వున్న క్రికెటర్. భారత జట్టుకు మాజీ కెప్టెన్ గా, ప్రస్తుతం రాజకీయ వేత్తగా దేశ ప్రజలకు పరిచయమైన మహమద్ అజారుద్దీన్ జీవితంలో తన అభిమానులకు తెలియని ఎన్నో విషయాలు దాగి వున్నాయి. అయితే తాను అందరికి వృద్దిలోకి రండీ అని చెబుతుంటారు. తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని పైకి రావాలని తాను ఎక్కడ పాల్గోని ప్రసంగం చేసినా ఈ విషయాన్ని ముఖ్యంగా చిన్నారులకు చెబుతుంటారు. దానికి కారణం ఆయన పుట్టగానే బంగారు మొలతాడు కట్టిన వాడు కాదు.
తాను కడు పేదరికంలో జన్మించి, రోజు పైకిల్ మీద వెళ్లి క్రెకెట్ ప్రాక్టీస్ చేశాడు. తనకు క్రికెట్ పైనున్న అసక్తి అలాంటింది. దీంతోనే తాను లీగ్ ధశల నుంచి రంజీల్లోకి.. ఆలా రంజీల్లోంచి జాతీయ జట్టులో స్థానం పోందేలా చేసింది. అంతేకాదు. తన కమిట్మెంట్ నచ్చ బిసిసిఐ ఆయనను భారత దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా చేసింది. విజయవంత కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఆయన అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని జీవితకాల నిషేధానికి గురయ్యాడు. కోర్టు తీర్పుతో విముక్తడయిన తరువాత కూడా ఆయన జీవితంలో అనేక మలుపులు తిరిగింది.
ఇలా తన జీవిత కథను అజార్ పేరుతో బాలివుడ్ పైకి రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో అజార్ పాత్రధారి ఇమ్రాన్ హాష్మీ తన అభిమానులకు ట్విట్ చేశాడు. మాకు విజయం చేకూరాలని విష్ చేయండీ అంటూ నెట్ జనులను అభ్యర్థించాడు. మే 13 206న ఈ చిత్రం విడుదల చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ చేస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతగా ఏక్తా కపూర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more