India-Pakistan bilateral series can help strengthen relations: Arun Lal

Hope indo pak cricket series happens arun lal

India-Pakistan, Arun Lal, Bilateral series, PCB, BCCI, indian former cricketer arunlal, shahryar khan, Indo pak bilateral series, BCCI, Cricket, India, India-Pakistan series, Indo-Pak series, Pakistan, PCB, Sports, Sri Lanka,

The Pakistan Cricket Board has “given up” on the resumption of ‘much-awaited’ bilateral series against India after being unable to receive a necessary reply from the BCCI.

ఇండోపాక్ క్రికెట్ సిరీస్.. జరిగుతుందని ఆశిస్తున్నా..

Posted: 12/15/2015 05:50 PM IST
Hope indo pak cricket series happens arun lal

భారత్-పాకిస్థాన్ ఇరు ధేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్యల నేపథ్యంలో అది ఇండో-ఫాక్ క్రికెట్ సిరీస్ కు కూడా బీజాలు వేస్తుందని ఆశిస్తున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అరుణ్ లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ,  రెండు దాయాధి దేశాల జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచేందుకు క్రికెట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

అయితే ప్రస్తుతం క్రీడల్లో రాజకీయాలు ప్రవేశించిన కారణంగానే భారత్-పాక్ మధ్య సిరీస్ అభిమానులను అలరించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఒక క్రీడాభిమానని ప్రకటించుకున్న ఆయన పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ ఆడితే చూడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏ దేశంతో అయినా ద్వైపాక్షిక సిరీస్ అంటే తాను మద్దతు పలుకుతానని ఆయన చెప్పారు. భారత్-పాక్ మధ్య ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో నైనా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Arunlal  Indo pak bilateral series  PCB  cricket  

Other Articles