England's James Anderson confident of better showing against Sri Lanka

England have the potential to blank sri lanka says james anderson

james anderson, james anderson bowling, james anderson wickets, james anderson england, england vs sri lanka, alastair cook, sports news, sports, cricket news, cricket

England and Sri Lanka begin a three-match series at Headingley on May 19, the ground where, two years ago, Sri Lanka clinched a dramatic 1-0 win

ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడిస్తాం

Posted: 05/11/2016 06:04 PM IST
England have the potential to blank sri lanka says james anderson

త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో శ్రీలంక జట్టును ఇంగ్లండ్ వైట్ వాష్ చేస్తుందని ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. మే 19 నుంచి ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై అప్పుడే కామెంట్లు మొదలుపెట్టాడు జేమీ. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో 2-1తో గెలిచిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇప్పుడు మాత్రం అలాకాదని, కచ్చితంగా శ్రీలంకను చిత్తుచేసి 3-0తో క్లీన్ స్వీస్ చేస్తామంటున్నాడు.

కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత లంక బలహీన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లంకపై సిరీస్ ఉండటం తమకు బాగా కలిసొస్తుందన్నాడు. రెండేళ్ల కిందట స్వదేశంలో లంకపై 1-0తో ఓటమి పాలయ్యామని అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అండర్సన్ అభిప్రాయపడ్డాడు. ఆ టెస్ట్ డ్రా అవుతుందనుకోగా,  చివరి వికెట్ గా తాను అవుటవ్వడం చాలా చెత్త సంఘటనగా ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పేర్కొన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  James Anderson  Sri Lanka  test series  

Other Articles