Maxwell rubbishes news about Shaun Marsh’s fight with Kings XI Punjab teammate

I admire virat kohli s aggression kane williamson

indian premier league,ipl,ipl 2016,ipl 9,Gujarat Lions,sunrisers hyderabad, royal challengers banglore, Kane Williamson, Virat Kohli, cricket news, cricket

Kane Williamson, New Zealand captain and a part of Sunrisers Hydeabd (SRH) has heaped praised on India's Test captain, Virat Kohli, saying he likes a lot of Kohli's batting abilities.

విరాట్ కోహ్లీ నా అభిమాన క్రికెటర్..

Posted: 05/15/2016 05:11 PM IST
I admire virat kohli s aggression kane williamson

భారత స్టార్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కానే విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. తాను అభిమానించే క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకరని అయనకు తాను అభిమానని చెప్పుకోచ్చాడు. అంతేకాదు విరాట్ కోహ్లీని తాను ఆరాధిస్తానని చెప్పాడు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఆయన దూకుడు స్వభావమే అతనికి గేమ్ తో నెంబర్ వన్ గా తయారైయ్యేందుకు దోహదం చేస్తుందన్నాడు.

'కోహ్లి గ్రేట్ ప్లేయర్. నేను ఆరాధించే ఆటగాళ్లలో అతడు ఒకడు. మిగతా క్రీడాకారులను నేను అభిమానిస్తాను. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లి అద్భుతంగా ఆడడం సాధారణ విషయం కాద'ని విలియమ్సన్ అన్నాడు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం కోహ్లికి కలిస్తొందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో కోహ్లితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఆడుతున్నాడని అన్నాడు. యువరాజ్ సింగ్ తో కలిసి ఐపీఎల్ లో ఆడడం పట్ల విలియమ్సన్ సంతోషం వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles