Mohammad Yousuf worried about Pakistan's prospects against England

England tour will be a test of pakistan batsmen says mohammad yousuf

mohammad yousuf,mohammad yousuf pakistan, yousuf captain, pakistan vs england, england pakistan, england vs pakistan, sports news, sports, cricket news, cricket

Mohammad Yousuf said the conditions in UAE and England are totally different and the Pakistani batsmen would be severely tested in England.

ఇంగ్లాంగ్ పర్యటన మాకెంతో కీలకం..

Posted: 06/05/2016 12:57 PM IST
England tour will be a test of pakistan batsmen says mohammad yousuf

అత్యంత ప్రతిష్టాత్మకమైన టార్నోమెంట్లలో జట్టు ఆటతీరులో ఘోర వైఫల్యంతో రాణించలేకపోయిన పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ పర్యటలో ఎంతగానో దోహపడుతుందని, అది తమ జట్టు ఆటగాళ్లకు అత్యంత కీలకమైన ప్యటన అని అంటున్నారు పాకిస్థాన్ మాజీ క్రీకెటర్ మహ్మద్ యూసుప్. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న తమ జట్టుకు అక్కడ జరిగే టెస్టు సిరీస్ కచ్చితంగా పెద్ద పరీక్షగా నిలుస్తుందని పేర్కొన్నాడు.  అయితే ఈ పరీక్షలో తమ జట్టు నిలదోక్కుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేకంగా తమ బ్యాట్స్మెన్కు ఇంగ్లండ్ టూర్ ఒక సవాల్ అని స్పష్టం చేశాడు. ఇటీవల యూఏఈలో మాత్రమే ఆడుతున్న పాకిస్తాన్కు ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడటం అంత తేలిక కాదన్నాడు. యూఏఈలోని పిచ్లకు, పాక్ పిచ్లకు పెద్దగా వ్యత్యాసం లేకపోయినా, ఇంగ్లండ్ వాతావారణం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో మంచి రికార్డు కల్గిన ఇంగ్లండ్ను వారి దేశంలో నిలువరించడం పాక్కు అంత సులువు కాదని తెలిపాడు. గత కొంత కాలం నుంచి యూఏఈ లో ఆడటానికి మాత్రమే పాక్ పరిమితం కావడం ఆందోళన కల్గిస్తుందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Yousuf  england  pakistan  Test cricket  

Other Articles