Managing bowlers' workload India's top concern

Anil kumble rues overs lost due to poor weather

Anil Kumble, India, West Indies, Antigua, World Cup, Mohammed Shami, Virat kohli, India vs west indies, west indies vs India, ind vs wi, wi vs ind, sports news, sports, cricket news, cricket

Indian team enjoyed an off day here in a bid to brush off the disappointment of not winning the second Test in Jamaica from a commanding position

వరుణుడే వారికి అదృష్టాన్ని కల్పించాడు..

Posted: 08/06/2016 05:50 PM IST
Anil kumble rues overs lost due to poor weather

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగియడానికి కారణం కేవలం వరణుడేనని టీమిండియా కెప్టెన్ అనీల్ కుంబ్లే అన్నాడు. రెండవ టెస్టులో కూడా టీమిండియాకు పుష్కళంగా పున్న విజయావకాశాలను వరుణుడు నాల్గవ రోజున దెబ్బతీయడంతో ఫలితం తేలకుండా పోయి డ్రా గా ముగిసిందన్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ భారత్ నుంచి జారదని అంతా భావించారు. అనుకున్నట్టుగానే 4వ రోజు ఆటను వర్షం అడ్డుకుంది. దీంతో భారత్ 100 ఓవర్లకుపైగా బౌలింగ్‌ను కోల్పోయింది.
 
అయితే వెస్టిండీస్ అద్భుతంగా పోరాడింది. 48/4 స్థితిలో ఉండి కూడా ఐదో రోజు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 104 ఓవర్లు ఆడి 388/6 వరకు చేరుకుంది. 5వ రోజు కూడా ముగియడంతో మ్యాచ్ డ్రా కావాల్సి వచ్చింది. విండీస్ ఆటగాళ్లలో రోస్టన్ చేస్ 137(నాటౌట్), బ్లాక్‌వుడ్ 63, డౌరిచ్ 74, హోల్డర్ 64(నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే విండీస్ ఆటగాళ్లను పొగుడుతూనే నాలుగో రోజు ఆటలో భారత్‌ 100 ఓవర్ల కు పైగా కోల్పోయిన సంగతిని కోచ్ కంబ్లే మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ప్రముఖంగా గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  India  West Indies  kingston  Cricket  

Other Articles