భారత్ పర్యటనకు వస్తున్న న్యూజిలాండ్, టీమిండియాతో 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు అడనున్న నేపథ్యంలో ఇటీవల జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇదే అంశంపై క్రికెటర్ల అభిమానులు ట్విట్ లతో తమ అభిమానులకు మద్దుతు పలుకుతూ.. పండగ చేసుకుంటున్నారు. అదేలా అంటారా.. క్రికెటర్ల ఎంపిక అంశంలో ఇప్పటి వరకు ఏం జరిగేదో తెలియదు కానీ మొత్తానికి ఎంపికైన జట్టు మాత్రం ప్రత్యర్థులతో బాగానే రానించేది, అలాంటిది ఏకంగా బిసిసిఐ, సెలక్షన్ కమిటీపై నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అభిమానుల నుంచి వస్తున్న ప్రతికూల ట్విట్ లపై స్పందించిన పెలక్షన్ కమిటీ ప్రధాన సభ్యుడు సందీప్ పాటిల్ టెస్టు జట్టుకు సభ్యుల ఎంపిక జాబితాను టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేలకు చేర్చడంతో తమ పని అయిపోయిందని.. వారిలోంచి మెరుగైన అటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కెప్టెన్, కోచ్ లపైనే వుంటుందని స్పష్టం చేశాడు. దీంతో అభిమానులు ఏకంగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్విట్ చేశారు. పదే పదే విఫలం అవుతున్న శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను పక్కనపెట్టడంపై మండిపడుతున్నారు. దీనిపై గంభీర్ కూడా స్పందించడంతో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగింది. గంభీర్ ట్వీట్ చేస్తూ...'నిరాశ చెందినా పోరాటం ఆపను, నన్ను లక్ష్యం చేసుకుని పక్కన పెట్టినా భయపడేంత పిరికివాడిని కాదు, జట్టులో చోటు లభించకపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు, నా సహచరుడు గెలిచినట్టు కాదు... నేను పోరాడుతాను, పోరాడుతాను' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెటరన్లు, సీనియర్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more